Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అమ్మవారి సేవలో భక్తజనం.. బోనాల పండుగ సందడి.|
    ● అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న ఎంపీ ● అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈటల రాజేందర్ ● భక్తిశ్రద్ధలతో కొనసాగిన బోనాల వేడుకలు మేడ్చల్  మల్కాజ్‌గిరి, ఆగస్టు 15: మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని బొల్లారంలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు...
    224 Views
  • Inspector Prashanth Receives District Commendation.|
    ● Recognition presented on the occasion of Independence Day ● Commended for effective policing and maintaining law and order ● Appreciation for dedication, prompt response and professional skills Medchal-Malkajgiri, August 15: Alwal Police Station Inspector Prashanth has received a District Commendation Certificate from the Medchal-Malkajgiri district administration on the occasion of...
    346 Views
  • రేపటి నుంచి భోగాపురం విమానాశ్రయంలో విమాన సేవలు
    రేపటి నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రయాణికుల భద్రతకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సీఐఎస్ఎఫ్ పూర్తి చేసింది. విమానాశ్రయ ప్రవేశ ద్వారాలు, ప్రయాణికుల తనిఖీలు, కీలక ప్రాంతాల భద్రత, నిఘా తదితర అంశాల్లో సమగ్ర భద్రతా వ్యవస్థను అధికారులు సిద్ధం చేశారు. తొలిదశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేలా సిద్ధం చేశారు. #RAJESH 
    203 Views
  • యాక్సిడెంట్లో యువకుడు మృతి
    గుర్ల మండలంలోని చుక్కపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుజ్జంగివలస గ్రామానికి చెందిన నాసరి మోహన్ (21) మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు గుజ్జంగివలస నుంచి చీపురుపల్లి వెళ్తుండగా చుక్కపేట వద్ద లారీ ఢీకొనడంతో మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఘటనపై గుర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. #RAJESH 
    180 Views
  • ములుగు. హనుమకొండ జిల్లాలకు సీఎం రేవంత్ రెడ్డి రాక...
    నేడు ములుగు, హనుమకొండ జిల్లాలకు సీఎం భారత్ అవాజ్ న్యూస్:16 ఆగస్టు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ములుగు, HNK జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు మేడారం చేరుకొని సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుంటారు. 2:05 గంటలకు ములుగు చేరుకొని పైలాన్, నూతన కలెక్టరేట్ను ప్రారంభిస్తారు. అనంతరం 3 గంటలకు పరకాలలో 3:15 నుంచి సాయంత్రం 4:25 వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి బహిరంగ సభలో పాల్గొంటారు....
    335 Views
  • దుగ్గొండి లో జాతీయ జెండాకు అవమానం... తాసిల్దార్ కార్యాలయంలో
    దుగ్గొండిలో జాతీయ జెండాకు అవమానం! జెండాను తలకిందులుగా అమర్చిన వైనం భారత్ అవాజ్ న్యూస్: ఆగస్టు 15 రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. శనివారం తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో తలకిందులుగా అమర్చిన జాతీయ జెండాను తహశీల్దార్ ముస్కు సమ్మక్క అవిష్కరించడం “భారత ఆవాజ్ న్యూస్" క్లిక్ మనిపించింది. తల కిందులుగా ఎగురుతున్న జెండాను చూసి...
    360 Views
  • పంటల బీమాకు 31 వరకు అవకాశం
    ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రుణం పొందిన వరి, మొక్కజొన్న రైతులు పంటల బీమా నమోదును ఆగస్టు 31లోపు పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు ఆదివారం తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 45,563 మంది రైతులు 26,854 హెక్టార్లకు బీమా నమోదు చేసుకున్నారని చెప్పారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా సంబంధిత బ్యాంకులను సంప్రదించి వెంటనే నమోదు చేసుకోవాలని...
    232 Views
  • నాయుడు కాలనీలో మొక్కలు నాటిన బేబినాయన
    మాజీమంత్రి వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడు జయంతి సందర్భంగా ఆదివారం బొబ్బిలిలోని నాయుడుకాలనీలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడితో కలిసి ఎమ్మెల్యే బేబినాయన మొక్కలు నాటారు. కాలుష్య నివారణకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం రైల్వే జంక్షన్లో ఉన్న వాసిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. #RAJESH 
    397 Views
  • నెల్లూరు జిల్లాలో ముత్యాలమ్మ తిరణాళ్లు – భక్తిశ్రద్ధలతో ప్రజలు
    నెల్లూరు, [16/08/2026]: నెల్లూరు జిల్లాలోని [మండలం/గ్రామం పేరు]లో కొలువైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి తిరణాళ్లు ఈ రోజు ఘనంగా జరుపుకున్నారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల విశేషాలు ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. భక్తులు పోటుఎత్తు...
    410 Views
  • ఆసిఫాబాద్‌కు రేపు మంత్రి జూపల్లి
    🎤భారత్ ఆవాజ్ న్యూస్ ఆసిఫాబాద్ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 17, 18వ తేదీల్లో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సంస్కృతి, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. 17న కాగజ్‌నగర్‌లో బస చేయనున్న మంత్రి.. 18న సిర్పూర్(టి)లో జరిగే 'సిర్' అవగాహన కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం వాంకిడి మండలం 14/800 కిలోమీటర్ల వద్ద రూ.8.50 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జికి శంకుస్థాపన...
    286 Views