Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పోలీస్ స్టేషన్లో ప్రమాదం సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ కి గాయాలు
      మహబూబాబాద్ : ​మరిపెడ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎంతో కాలంగా శిథిలావస్థకు చేరిన భవనంలో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఏఎస్సై శ్రీనివాసరావుపై సీలింగ్ పెచ్చులు ఊడిపడ్డాయి. గాయపడిన ఆయన భుజానికి దెబ్బతగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.​ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణగా నిలిచే పోలీసుల జీవితాలు ఎంతటి ప్రమాదాల నడుమ సాగుతున్నాయో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఏ...
    170 Views
  • చిక్కులకు చెక్ – ఆస్తులకు ఊరట.|
    ● 22-A జాబితాలో సర్వే నంబర్ల పొరపాటుపై వక్ఫ్ బోర్డు స్పష్టత ● మల్లాపూర్, మల్కాజ్‌గిరి గ్రామాల రికార్డుల్లో తేడాలను గుర్తించిన అధికారులు ● గెజిట్ సవరణలకు చర్యలు.. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి ప్రజల కృతజ్ఞతలు మేడ్చల్ మల్కాజీగిరి, ఆగస్టు 11: మల్కాజ్‌గిరి ప్రాంతంలోని దాదాపు 10 వేల మంది ఆస్తి యజమానులకు ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. కొన్ని సర్వే నంబర్లను పొరపాటుగా 22-A నిషేధిత...
    200 Views
  • కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో కలకలం జిల్లా ప్రధాన కార్యదర్శి గాదవేణి మల్లేష్ రాజీనామా
    🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారాయి. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదవేణి మల్లేష్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, కేవలం వ్యక్తిగత కారణాల వల్లనే తాను జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి నుంచి...
    256 Views
  • స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్
    పార్వతీపురం జిల్లాలో ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. #Rajesh
    196 Views
  • మెగా డిఎస్సి పై విషప్రచారాన్ని వైసీపీ మానుకోవాలి. గండికోట సుధాకర్
          రాయచోటి మండలం చెన్నముక్కపల్లి పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో రాయచోటి టిడిపి మండల అధ్యక్షులు పాల్గొని కరపత్రాలను పంపిణి చేశారు. అలాగే ఆయన తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అదే సమయంలో మెగా డీఎస్సీపై వైసీపీ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు, చేసిన మంచి పనిని...
    510 Views
  • తెలంగాణా వార్డ్ మెంబర్స్ ఫోరం జిల్లా ఇంచార్జిగా బోడ నవీన్
    మహబూబాబాద్: కొత్తగూడ మండలం చింతగట్టు తండాకు చెందిన బోడ నవీన్ నాయక్... తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం మహబూబాబాద్ జిల్లా ఇంచార్జిగా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం స్టేట్ ఫౌండింగ్ ప్రెసిడెంట్ నాగబెల్లి జ్యోతి ఆయనను అధికారికంగా నియమించారు.​బోడ నవీన్ నాయక్ వేలుబెల్లి గ్రామపంచాయతీ 10వ వార్డు సభ్యుడిగా ఘన విజయం సాధించి, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు....
    2K Views
  • తెలంగాణా వార్డ్ మెంబర్స్ ఫోరం జిల్లా ఇంచార్జిగా బోడ నవీన్
    మహబూబాబాద్: కొత్తగూడ మండలం చింతగట్టు తండాకు చెందిన బోడ నవీన్ నాయక్... తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం మహబూబాబాద్ జిల్లా ఇంచార్జిగా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం స్టేట్ ఫౌండింగ్ ప్రెసిడెంట్ నాగబెల్లి జ్యోతి ఆయనను అధికారికంగా నియమించారు.​బోడ నవీన్ నాయక్ వేలుబెల్లి గ్రామపంచాయతీ 10వ వార్డు సభ్యుడిగా ఘన విజయం సాధించి, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు....
    174 Views