Madanapalle: మదనపల్లె, ఆగస్టు 7: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర ఆధ్వర్యంలో గురువారం మదనపల్లెలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేనేత కార్మికులు, కూటమి నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్‌తో పాటు చేనేత...
ఇంచార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థి, యువజన విభాగాలు చేపట్టిన రెండో రోజు రిలే నిరాహార దీక్షలకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు.మంత్రి నారా లోకేష్ స్థాయి వ్యక్తులు డబ్బులు తీసుకుని నియామకాలు జరిపారని ఆరోపణలు రావడం సిగ్గుచేటని...
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. అభివృద్ధి చేస్తే ప్రజలు గెలిపిస్తారా? వారి సమస్యలు తీరిస్తే ఓట్లు వేస్తారా? అనే అంశంపై తన రాజకీయ అనుభవాన్ని రంగరించి ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. అభివృద్ధి చేసినంత మాత్రాన ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం పొరపాటని, ఓట్లు మానవ సంబంధాలపై ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గంలో ఎదురైన ఒక సంఘటనను ఉదాహరణగా చూపుతూ ఆయన ఈ వ్యాఖ్యలు...
కృష్ణా నది ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుండటంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి జూరాల ప్రాజెక్టు నుంచి 2,57,059 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయగా, శ్రీశైలం జలాశయానికి 2,11,331 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.
శ్రీశైలం జలాశయం గరిష్ఠ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భారీ స్థాయిలో పరిపాలన ప్రక్షాళన జరిగింది. పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ, మరికొందరికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు (జీవో ఆర్టీ నెం.1539) జారీ చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
విద్యా, పర్యాటక, రవాణా, గృహనిర్మాణం వంటి...
తిరుమలలో విషాదం నెలకొంది. శ్రీవారి దర్శనం అనంతరం తిరిగి వెళుతున్న భక్తుల కారు అదుపుతప్పి లోయలో పడటంతో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందగా, మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం శుక్రవారం తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డులో చోటుచేసుకుంది.
బెంగళూరులోని గొట్టిగెరెకు చెందిన సతీష్ కుమార్ (72) తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. స్వామివారి దర్శనం...
The government has provided updates on implementation of AgriStack and the Digital Agriculture Mission, reflecting India's effort to create a stronger digital foundation for agriculture. Digital agricultural systems can help connect farmer information, land records, crop data and government services. If implemented effectively, these systems could improve targeting of schemes and agricultural...
నిజామాబాదు డిస్టిక్. మొగుపాల్ మండలం. కులస్ఫూర్ గ్రామ పంచాయతిలో ఇంటి రిజిస్ట్రేషన్ లలో అవకాతవకలు. సుమారు 200 పైగా ఇండ్లు రిజిస్ట్రేషన్ చేయినా ఆన్లైన్ లో చుసియించని వైనం. గత కొన్ని సంవత్సరాలనుండి నుండి ఇక్కడే గ్రామ సెక్రటరీ గా హనుమాన్ రాజు అనే పభుత్వ అధికారి చేసిన 200 ఇండ్ల రిజిస్ట్రేషన్. కానీ ఒక్కటి కూడా సరిగ్గా చేయలేదు. ఏవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న అతను చెప్పిన డాకుమెంట్స్ రైటర్...
The government has provided an update on implementation of the National Mission on Edible Oils–Oil Palm. The programme seeks to increase domestic edible-oil production and reduce India's dependence on imports. Oil palm offers high productivity per hectare but also raises questions concerning land use, water requirements and environmental sustainability. The policy therefore has...