ఇంచార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థి, యువజన విభాగాలు చేపట్టిన రెండో రోజు రిలే నిరాహార దీక్షలకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు.మంత్రి నారా లోకేష్ స్థాయి వ్యక్తులు డబ్బులు తీసుకుని నియామకాలు జరిపారని ఆరోపణలు రావడం సిగ్గుచేటని...