Bharat Aawaz
ఈ నెల 5న రామన్నదొరవలస - బోరబంద రోడ్డు ప్రారంభించనున్న బేబీనాయన
ఈ నెల 5న రామన్నదొరవలస - బోరబంద రోడ్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆఫీస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10గంటలకు డొంగురువలస చేరుకుని, అమ్మవారిని దర్శించుకుని ర్యాలీగా ఎరకందొరవలసలో జరిగే సభకు చేరుకుంటారని తెలిపారు. సుమారు రూ.8కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారి జాతికి అంకితం చేస్తారని పేర్కొన్నారు. #Boiena Rajesh
248 Views