Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • బంజారాహిల్స్‌లో భారీ బంగారం అపహరణ కేసు ఛేదన.|
    ● ఇద్దరు సోదరుల అరెస్ట్.. కిలోకు పైగా నగల స్వాధీనం. ● జ్యువెలరీ కంపెనీ ఉద్యోగే పథకం ప్రకారం నేరానికి పాల్పడినట్లు వెల్లడి. ● టాస్క్‌ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా కేసు ఛేదింపు. హైదరాబాద్, జూలై 22: బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ జ్యువెలరీ కంపెనీలో జరిగిన భారీ బంగారం అపహరణ కేసును టాస్క్‌ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు ఛేదించినట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ తెలిపారు. ...
    374 Views
  • కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నూతన DTDO శ్రీ జాదవ్ అంబాజీకి ఘన సన్మానం
    ఆసిఫాబాద్, జులై 22 భారత్ ఆవాజ్ ప్రతినిధి: జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నూతన గిరిజన అభివృద్ధి అధికారి (DTDO) గా పదోన్నతిపై బాధ్యతలు స్వీకరించిన శ్రీ జాదవ్ అంబాజీ గారిని రాజ్ గోండ్ సేవా సమితి జాతీయ అధ్యక్షులు సిడెం అర్జు మాస్టర్ నేతృత్వంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అర్జు మాస్టర్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం, విద్యాభివృద్ధి, సామాజిక పురోగతికి ప్రభుత్వం చేపడుతున్న...
    358 Views
  • నీట్ వివాదంపై ఆల్వాల్‌లో కాంగ్రెస్ ఆందోళన.!
    ● ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేతలు ● విద్యార్థులపై లాఠీచార్జిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ● దిష్టిబొమ్మ దహనయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్, జూలై 22: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనతో పాటు నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు బుధవారం ఓల్డ్ ఆల్వాల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్ర...
    230 Views
  • విద్యార్థుల డిజిటల్ విద్యకు స్మార్ట్ టీవీ బహూకరణ
    మహబూబాబాద్,మహబూబాబాద్ మండలంలోని ఎంపీపీఎస్ హనుమంతునిగూడెం పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కీర్తిశేషులు బండి ఎలేంద్ర, బిక్షపతి కుమారుడు బండి శ్రీనివాస్ తన తల్లిదండ్రుల స్మారకార్థం రూ.25 వేల విలువైన స్మార్ట్ టీవీని పాఠశాలకు బహూకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీ కుమార్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధన అత్యంత అవసరమని అన్నారు. పేద,...
    675 Views

    23 Views
  • MLA ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలి
    మహబూబాబాద్ :  బయ్యారం మండలంలో గిరిజనేతరులకు అన్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కు మెమోరండం ఇవ్వడంపై ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తీవ్రంగా ఖండిస్తుంది.  ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసి రైతులు ఆదివాసీ యువతీ యువకులు నిరుద్యోగులు విద్యార్థులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో విచ్చలవిడిగా గిరిజనేతరుల వలసలు పెరిగి ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరులు...
    1.1K Views

    48 Views
  • మానుకోట రైలు పట్టాలపై ఓ..ప్రాణం పోబోతుంది
    సమాచారం అందిన వెంటనే శరవేగంగా స్పందించిన మహబూబాబాద్ రూరల్ సిఐ అంజలి...   కటికి చీకటి ఓ..పక్క..!! పట్టాలపై పరుగులు పెడుతూ వస్తున్న రైలుబండి మరోపక్క...!!!   ఖచ్చితంగా చావాలని నిర్ణయించుకుని  రైలు పట్టాలపై పడుకున్న యువకుడి జాడ కోసం కాలం కంటే వేగంగా పరుగులు పెట్టిన సిఐ అంజలి, పోలీస్ సిబ్బంది...   క్షణం...! క్షణం...!! చావు.. బ్రతుకు.. దోబూచులాడిన ఉత్కంఠభరిత...
    1.5K Views

    46 Views