కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నూతన DTDO శ్రీ జాదవ్ అంబాజీకి ఘన సన్మానం
ఆసిఫాబాద్, జులై 22 భారత్ ఆవాజ్ ప్రతినిధి: జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నూతన గిరిజన అభివృద్ధి అధికారి (DTDO) గా పదోన్నతిపై బాధ్యతలు స్వీకరించిన శ్రీ జాదవ్ అంబాజీ గారిని రాజ్ గోండ్ సేవా సమితి జాతీయ అధ్యక్షులు సిడెం అర్జు మాస్టర్ నేతృత్వంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అర్జు మాస్టర్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం, విద్యాభివృద్ధి, సామాజిక పురోగతికి ప్రభుత్వం చేపడుతున్న...
0 Comments 0 Shares 40 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com