Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మళ్లీ పుంజుకోనున్న రుతుపవనాలు: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
    గత కొన్ని రోజులుగా దేశంలో అనేక ప్రాంతాల్లో వానలు తగ్గి ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. మందగించిన నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా మళ్లీ పుంజుకోనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఒక బలమైన వాతావరణ వ్యవస్థ (అల్పపీడన ద్రోణి) కారణంగా ఈ రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.  ...
    Like
    1
    200 Views
  • ముద్రగడకు అధికారిక లాంఛనాలు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయం.
    మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఇరువురు నేతలు ఫోన్ ద్వారా చర్చించి, ఈ అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చారు.   ముద్రగడ పద్మనాభం రాష్ట్రానికి అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆయనకు ఈ...
    198 Views
  • ముంబై ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డిశ్చార్జ్.
      ముంబై ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డిశ్చార్జ్ 15-07-2026 Wed  Andhra Deputy CM Pawan Kalyan discharged from Mumbai hospital భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి కొన్ని రోజుల పాటు పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్...
    189 Views
  • ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరువైన కనీస సదుపాయాలు. ఓపీ టోకెన్ల కోసం నరకయాతన పడుతున్న రోగులు
    🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగుల దుస్థితి వర్ణనాతీతంగా మారింది. జిల్లావ్యాప్తంగా వణికిస్తున్న వైరల్ జ్వరాలు, సీజనల్ వ్యాధుల కారణంగా ఆసుపత్రికి వచ్చే బాధితుల సంఖ్య రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. అయితే, దానికి తగ్గట్టుగా ఆసుపత్రిలో వేగంగా వైద్య సేవలు అందకపోవడంతో క్షేత్రస్థాయిలో వచ్చే రోగులు తీవ్ర...
    389 Views
  • టిడిపి ఎస్సీ సెల్ నేతపై నలుగురు కార్యకర్తల సస్పెన్షన్
        తిరుపతిలో జరిగిన పుంగనూరు నియోజకవర్గ టీడీపీ సమావేశంలో చోటుచేసుకున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం నలుగురు కార్యకర్తలను సస్పెండ్ చేసింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి, పార్టీ నేత మధుసూదన్‌నాయుడు వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం దారితీసింది.
    372 Views
  • ఈరోజు ప్రకాశం జిల్లా పెద్దాయన, మాజీ మంత్రివర్యులు విద్యాదాత స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి 96వ జయంతి సందర్బంగా
    ఈరోజు ప్రకాశం జిల్లా పెద్దాయన, మాజీ మంత్రివర్యులు విద్యాదాత స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి 96వ జయంతి సందర్బంగా ఇంచార్జి మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి , మంత్రివర్యులు డోల బాల వీరాంజనేయ స్వామి, మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లా శాసనసభ్యులు మరియు కార్పొరేషన్ల చైర్మన్లతో కలిసి ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఈరోజు...
    218 Views
  • *జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం..*
    *రాజన్న సిరిసిల్ల జిల్లా:://* *జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం..* *టీయూడబ్ల్యూజే (హెచ్-143) సభ్యత్వ నమోదు ప్రారంభం..* BHARAT AWAZ * సిరిసిల్ల: జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ టీయూడబ్ల్యూజే హెచ్-143 ప్రధాన లక్ష్యమని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా స్పష్టం చేశారు. వేములవాడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు...
    421 Views
  • ప్రతీ ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్

    కేంద్ర ప్రభుత్వ 'జల జీవన్ మిషన్ అభియాన్' ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన

    వర్షపు నీటిని ఎక్కడికక్కడే ఒడిసిపట్టి భూమిలోకి ఇంకేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపునిచ్చారు.ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం 'జల జీవన్ మిషన్ అభియాన్' లో భాగంగా వర్షపు నీటి సంరక్షణ మరియు ఇంకుడు గుంతల ఆవశ్యకతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

    ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్, కమీషనర్ మాట్లాడుతూ "వర్షం ఎక్కడ పడితే అక్కడే ఆ నీటిని భూమిలోకి ఇంకిపోయేలా చేయాలి. అప్పుడే అంతరించిపోతున్న భూగర్భ జలాలను మనం పెంచుకోగలం. భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి రాకుండా చూడాలంటే నీటి సంరక్షణే ఏకైక మార్గం," అని వివరించారు.

    పట్టణ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థలు మరియు ప్రతీ ఇంట్లో విధిగా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి.

    ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు మున్సిపల్ కమీషనర్‌తో పాటు, పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    330 Views

  • ప్రతీ ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు

    కేంద్ర ప్రభుత్వ 'జల జీవన్ మిషన్ అభియాన్' ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన

    వర్షపు నీటిని ఎక్కడికక్కడే ఒడిసిపట్టి భూమిలోకి ఇంకేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపునిచ్చారు.ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం 'జల జీవన్ మిషన్ అభియాన్' లో భాగంగా వర్షపు నీటి సంరక్షణ మరియు ఇంకుడు గుంతల ఆవశ్యకతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

    ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్, కమీషనర్ మాట్లాడుతూ "వర్షం ఎక్కడ పడితే అక్కడే ఆ నీటిని భూమిలోకి ఇంకిపోయేలా చేయాలి. అప్పుడే అంతరించిపోతున్న భూగర్భ జలాలను మనం పెంచుకోగలం. భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి రాకుండా చూడాలంటే నీటి సంరక్షణే ఏకైక మార్గం," అని వివరించారు.

    పట్టణ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థలు మరియు ప్రతీ ఇంట్లో విధిగా ఇంకుడు గుంతలను (Rainwater Harvesting Pits) నిర్మించుకోవాలి.

    ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు మున్సిపల్ కమీషనర్‌తో పాటు, పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    438 Views
  • కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో దాల్మియా సిమెంట్ సంస్థ చేపట్టిన లైన్-2 విస్తరణ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం
    కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో దాల్మియా సిమెంట్ సంస్థ చేపట్టిన లైన్-2 విస్తరణ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.3,478 కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరగనున్నాయి. ఈ కార్యక్రమంలో...
    262 Views