మహిళల సమస్యలకు మంగళవారం ప్రత్యేక వేదిక గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం - ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు
మహిళల ఫిర్యాదుతో నైట్ బీట్ ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని శివారు ప్రాంతంలో గంజాయి వినియోగం, విక్రయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళలు ఫిర్యాదు చేయగా, వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి నైట్ బీట్ కానిస్టేబుళ్ల ద్వారా...
ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ప్రజా దర్బార్’ నిర్వహించిన డా గొట్టిపాటి లక్ష్మీ
దర్శి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన “ప్రజా దర్బార్ – ప్రజల సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు.
ప్రతి అర్జీదారుడి సమస్యను ఓర్పుతో...
త్రిపురాంతకం మండలం, గొల్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఉప్పలపాటి తిరుమలబాబు కుటుంబాన్ని యర్రగొండపాలెం ఏరియా హాస్పిటల్లో పరామర్శించిన యర్రగొండపాలెం నియోజకవర్గం టిడిపి ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మానవతా దృక్పథంతో తన వంతు సహాయంగా రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి...
శాంతిభద్రతల పరిరక్షణకు ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ యజమానులతో సమావేశం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు
మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపుల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజల్లో ఉద్రిక్తతలు, సామాజిక విభేదాలు లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా ఉండే వివాదాస్పద చిత్రాలు, అభ్యంతరకరమైన వాక్యాలు, రెచ్చగొట్టే పోస్టర్లు,...
ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు. ఈ సందర్బంగా ప్రజా సమస్యలను అర్జీల రూపంలో అర్జీదారుల నుండి తీసుకున్నారు. ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల...
నేడు కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని విమానాశ్రయం నందు మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు.
ఈ సందర్భంగా పలు విషయాలపై మంత్రి నారా లోకేష్ గారు చమర్తి జగన్ మోహన్ రాజు గారితో చర్చించారు.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. బీసెంట్ సర్కిల్ నుంచి సంఘం ఫంక్షన్ హాల్ వరకు కాలినడకన వెళ్లి ట్రాఫిక్ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా రహదారులకు ఇరువైపులా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న దుకాణాల ఆక్రమణలు, తోపుడు బండ్లను వెంటనే...
రామసముద్రం: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షుడు సర్దార్ బాషా, స్థానిక నాయకుడు వల్లి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పాల్గొన్నారు.
ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించి, అవసరమైన వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మైనార్టీ అధ్యక్షుడు సర్దార్ బాషా...
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఒకే ఇంటి స్థలాన్ని పలువురికి విక్రయించి మోసానికి పాల్పడిన ముగ్గురిపై తాలూకా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని తాలూకా సీఐ కళా వెంకటరమణ సోమవారం మీడియాకు వెల్లడించారు.
సీఐ తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని పొన్నేటిపాలెం పంచాయతీ రామిరెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన తరిగొండ శ్రీనివాసులురెడ్డి, నారాయణరెడ్డి, ఎం. సుధాకర్లు...
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కురవంక పంచాయతీ లో మంగళవారం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మదనపల్లె ఆర్.ఐ బాలసుబ్రహ్మణ్యం, సచివాలయ సిబ్బంది కూడా పాల్గొని ఓటరు జాబితా పరిశీలన, ధృవీకరణ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి మాట్లాడుతూ, ఎస్ఐఆర్ కార్యక్రమానికి...