Bharat Aawaz
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఎస్పీ ధీరజ్ కునుబిల్లి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. బీసెంట్ సర్కిల్ నుంచి సంఘం ఫంక్షన్ హాల్ వరకు కాలినడకన వెళ్లి ట్రాఫిక్ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.   ఈ సందర్భంగా రహదారులకు ఇరువైపులా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న దుకాణాల ఆక్రమణలు, తోపుడు బండ్లను వెంటనే...
217 Views