Bharat Aawaz
త్రిపురాంతకం మండలం, గొల్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన
త్రిపురాంతకం మండలం, గొల్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఉప్పలపాటి తిరుమలబాబు కుటుంబాన్ని యర్రగొండపాలెం ఏరియా హాస్పిటల్లో పరామర్శించిన యర్రగొండపాలెం నియోజకవర్గం టిడిపి ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మానవతా దృక్పథంతో తన వంతు సహాయంగా రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి...
220 Views