మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలచివేసింది.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్ (32), ఆయన భార్య శిరీష (28) గత కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది....