Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మానవత్వం చాటిన మార్కాపురం జిల్లా కలెక్టర్
    మానవత్వం చాటిన మార్కాపురం జిల్లా కలెక్టర్ మార్కాపురం-తర్లుపాడు రోడ్డులో సోమవారం మధ్యాహ్నం రెండు మోటార్ సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడి రోడ్డు పక్కన పడిపోయాడు. అటుగా వెళ్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు తన వాహనంను ఆపి అంబులెన్స్ కు ఫోన్ చేయించి, ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దగ్గరుండి అంబులెన్స్ లో ఎక్కించి హాస్పటల్ కు పంపించి మానవత్వం చాటుకున్నారు. దీంతో కలెక్టర్...
    197 Views
  • హైటెక్ సిటీలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.|
    "శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమం." హైదరాబాద్ : హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో నేడు సాయంత్రం జరిగే 'రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం' నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కేబుల్ బ్రిడ్జి, ఐకియా జంక్షన్, ట్రైడెంట్ హోటల్, శిల్పకళా వేదిక, శిల్పారామం, మెటల్ చార్మినార్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్...
    276 Views
  • ఓటరు నమోదు వేగవంతం.|
    "బౌరంపేట్‌లో ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమాన్ని పరిశీలించిన కొలన్ హన్మంత్ రెడ్డి." మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 295వ డివిజన్ బౌరంపేట్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (Special Intensive Revision - SIR) ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి బూత్ లెవెల్ అధికారులతో (BLOలు) కలిసి...
    380 Views
  • 'నరేంద్ర విజయం' పుస్తకావిష్కరణ.|
    "11 ఏళ్ల మోదీ పాలనపై సంకలన గ్రంథం విడుదల" హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ గత 11 ఏళ్ల పాలనలో అమలు చేసిన ప్రజాహిత కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ విధానాలపై రూపొందించిన 'నరేంద్ర విజయం' పుస్తకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు గీతా మూర్తి సంకలనం చేయగా, దేశంలోని వివిధ రంగాలకు చెందిన దాదాపు 25 మంది ప్రముఖుల వ్యాసాలను...
    867 Views
  • KGBV పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కామ్లే అనిల్ కుమార్
    🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డె అనిల్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, భోజన నాణ్యతను పరిశీలించిన అనంతరం వారికి బెడ్ షీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అనిల్...
    371 Views
  • వేగంగా ఎస్‌ఐఆర్
    ప్రతీ ఒక్కరూ SIR లో వివరాలు నమోదు చేసుకోవాలి జిల్లా ఎన్నికల అధికారి స్నేహ శబరీష్  మహబూబాబాద్ :ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ డోర్నకల్ నియోజకవర్గంలో 78 శాతం, మహబూబాబాద్ నియోజకవర్గంలో 78 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.  మరో రెండు రోజుల్లో రెండు నియోజకవర్గాల్లో వంద శాతం ఫారాల పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు.ఫారాల పంపిణీ అనంతరం రెండో విడత బూత్ స్థాయి అధికారులకు...
    292 Views
  • నా బంగారు పొలం నాకు ఇవ్వాలని ఫిర్యాదు
    వరంగల్ /చెన్నారావుపేట::::: చెన్నారావుపేట మండలం కోపాకులపాడులోని ఆరెకరాల భూమి.. తమకు కౌలుకు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలంటూ యజమానిని పలువురు సంప్రదిస్తున్నారు. ఇంత డిమాండ్ ఎందుకు? ఆ భూమిలో బంగారం ఏమైనా పండుతుందా అంటే అవుననే అంటున్నారు గ్రామస్థులు. ఈ భూమిని పదేళ్ల క్రితం చెన్నారావుపేటకి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేశారు. ఈర్యతండాకు చెందిన రైతు దీన్ని కౌలుకు తీసుకొని ఏడాది...
    250 Views
  • బాధిత ముస్లిం యువకునికి అండగా... సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణ
    బాధిత ముస్లిం యువకునికి అండగా... సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణ  మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో యర్రగొండపాలెం పట్టణ టీడీపీ కార్యాలయంలో గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో, ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షుల సమక్షంలో మున్న హోటల్ నిర్వాహకులు ఖాసీంసాకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేయడం జరిగింది. నిరుపేదలకు, యువతకు అండగా నిలుస్తున్న నాయకులకు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు...
    237 Views
  • యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 29 మంది కి రూ:36, 93, 032 రూపాయల విలువ చేసే CMRF చెక్కులను లబ్ధిదారులకు అందించిన
    యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 29 మంది కి రూ:36, 93, 032 రూపాయల విలువ చేసే CMRF చెక్కులను లబ్ధిదారులకు అందించిన టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు... మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో 29 మంది కి 36, 90, 032 రూపాయలను యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు సీఎం సహాయ నిధి చెక్కులను...
    318 Views