"శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమం."
హైదరాబాద్ : హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో నేడు సాయంత్రం జరిగే 'రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం' నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కేబుల్ బ్రిడ్జి, ఐకియా జంక్షన్, ట్రైడెంట్ హోటల్, శిల్పకళా వేదిక, శిల్పారామం, మెటల్ చార్మినార్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్...