Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఏపీలో పండని పంటలు లేవు... దొరకని ఖనిజాలు లేవు: సీఎం చంద్రబాబు.
      ఏపీలో పండని పంటలు లేవు... దొరకని ఖనిజాలు లేవు: సీఎం చంద్రబాబు   Andhra Chandrababu Naidu says Andhra Pradesh is rich in crops and minerals జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఏపీ ఒక రత్నగర్భ అన్న ముఖ్యమంత్రి రాయలసీమను రతనాల సీమగా మార్చడమే లక్ష్యమని వెల్లడి రాష్ట్రవ్యాప్తంగా పలు పారిశ్రామిక ప్రాజెక్టుల వివరాలు వెల్లడి జూలై 3న కడప స్టీల్...
    372 Views
  • వాళ్లు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఇక సహించేది లేదు: చంద్రబాబు.
      వాళ్లు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఇక సహించేది లేదు: చంద్రబాబు Andhra Chandrababu Naidu warns opposition against targeting Pawan Kalyan డిప్యూటీ సీఎం పవన్‌పై గొడ్డలి పార్టీ పనిగట్టుకుని కుట్రలు చేస్తోందని సీఎం ఆరోపణ పవన్‌పై నోరెత్తితే మూయించే శక్తి తమకుందని చంద్రబాబు తీవ్ర హెచ్చరిక ప్రతి ఘటనకూ కులం రంగు పులిమి విషం చిమ్ముతున్నారని విమర్శ తిరుమల లడ్డూ...
    197 Views
  • పవన్ కల్యాణ్ ను కలిసిన రామ్ చరణ్..
    డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భేటీ మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో సమావేశం మర్యాదపూర్వకంగా బాబాయ్‌ ను కలిసిన రామ్ చరణ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమం కోసం మంగళగిరికి వచ్చిన చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఈ సమావేశం...
    180 Views
  • సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు.
    X సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు 25-06-2026 Thu Andhra CI Nagaraju shifted to Rajahmundry jail in Sai Krishna disappearance case విజయవాడ కస్టడీ డెత్ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్ నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు గాదె సాయి కృష్ణ మృతి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం ఆధారాలు తారుమారు...
    174 Views
  • ప్రతి ఏటా లాగే.. ఈసారి కూడా దీక్ష చేపట్టిన పవన్.
    మంగళగిరిలో వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించిన పవన్ కల్యాణ్  పానకాల లక్ష్మీనరసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు ప్రతి ఏటా నాలుగు నెలల పాటు ఈ దీక్షను పాటిస్తున్న పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే దీక్ష స్వీకరణ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ...
    180 Views
  • అద్భుతంగా ఉంది.. ఏసీఏ స్టేడియంపై రామ్ చరణ్ ప్రశంసల వర్షం.
    స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉందని చరణ్ ప్రశంస ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కీలక మ్యాచ్ సందర్భంగా ఈ కార్యక్రమం ఏపీఎల్ ట్రోఫీ, జెర్సీలను ఆవిష్కరించి టాస్ వేసిన రామ్ చరణ్ ఏపీలో క్రికెట్ అభివృద్ధికి ఈ స్టేడియం దోహదపడుతుందని ఆశాభావం మంగళగిరిలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతనంగా నిర్మించిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ స్టేడియం అంతర్జాతీయ...
    222 Views
  • ఉచిత బస్సు రద్దీ.. డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు చేస్తున్న మహిళలు.. బస్సులు నిలిపివేసిన అవనిగడ్డ సిబ్బంది.
    అవనిగడ్డ బస్ డిపో వద్ద హఠాత్తుగా బస్సులు నిలిపివేసిన సిబ్బంది  మహిళా ప్రయాణికులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన దాడి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకం క్షేత్రస్థాయిలో ఒక తలనొప్పిగా మారుతోంది. ఉచిత ప్రయాణాల రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బందికి, మహిళా ప్రయాణికులకు మధ్య వివాదాలు...
    203 Views
  • ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయి: కిరణ్ కుమార్ రెడ్డి.
      ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయి: కిరణ్ కుమార్ రెడ్డి 25-06-2026 Thu 11:22 Andhra Kiran Kumar Reddy says current politics have degraded రాజకీయాలు వ్యక్తిగత విమర్శలుగా మారిపోయాయన్న కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధాంతాలను పక్కనబెట్టి ఒకరినొకరు కించపరుచుకుంటున్నారని విమర్శ టీవీ డిబేట్లను కుటుంబంతో కలిసి చూసే పరిస్థితి లేదని వ్యాఖ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్...
    222 Views
  • Voter survey
    తెలంగాణలో నేటి నుంచి ఇంటింటి ఓటరు సర్వే ప్రారంభం   తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు నమోదు చేయనున్నారు.   సగటున ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక బీఎల్ఓను నియమించిన ఎన్నికల అధికారులు, ప్రతి ఇంటికి...
    258 Views
  • యాదేచ్చగా చెరువు కబ్జా..
    కులస్పూర్ గ్రామ చెరువుని యాదేచ్చగా కబ్జా చేసిన వైనం. గ్రామ చెరువుకి సంబంధించిన భూమిని సుమారు మూడు ఎకరాలు కబ్జా చేసి అదే చెరువులోని మట్టిని మూడు ఫీట్స్ ఎత్తు వరకు పోసినా కూడా ఎవ్వరు అడిగిన సమాధానం చెప్పని కబ్జా దారుడు. విచిత్రం ఏమిటి అంటే దీనికి ఎలాంటి పెర్మిషన్ లెదు. సర్వే అధికారుకులని సైతం ఆచార్యానికి గురించేసింది. ఎలా చేసినందుకు కబ్జా దారునికి ఎంత ఎత్తు మట్టి పోశాడో అంత ఠెసెయ్యాలి లేదా...
    1K Views