Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • AAP Defends CM Bhagwant Mann Amid Sacrilege Video Row
    The Aam Aadmi Party (AAP) is vigorously defending Punjab Chief Minister Bhagwant Mann amid an escalating controversy surrounding an alleged sacrilege video. Opposition parties, led by the BJP, have launched fierce protests demanding the immediate arrest of the Chief Minister. In response, AAP leaders have firmly dismissed the allegations, asserting that official forensic testing has already...
    646 Views
  • ఆసిఫాబాద్ 1వ వార్డు సమస్యల పరిశీలన త్వరలోనే పరిష్కరిస్తాం మున్సిపల్ కమిషనర్
    కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్, జూన్ 25:రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో ఉన్న పలు ప్రజా సమస్యలను స్థానిక కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గురువారం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ కమిషనర్, శానిటేషన్ ఎస్ఐ రామయ్యలను వార్డుకు స్వయంగా పిలిపించి, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను దగ్గరుండి చూపించారు.ఈ...
    395 Views
  • ఉమ్మడి చిత్తూరు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నల్లారి వ్యాఖ్యలు.
    మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాల విభజన వల్ల ప్రజలు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బుధవారం అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఎదురైన సమస్యల మాదిరిగానే జిల్లాల విభజనలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలను తిరిగి కలపాలని సీఎం చంద్రబాబు నాయుడుకు సూచించినట్లు తెలిపారు. తాను అధికారంలో ఉంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకునేవాడినని...
    196 Views
  • జనసేన కమిటీలో దారం అనితకు కీలక పదవి.
    జనసేన పార్టీ ప్రకటించిన JSP నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలలో మదనపల్లెకు చెందిన జనసేన నాయకురాలు దారం అనితకు రాజంపేట పార్లమెంట్ సీనియర్ నాయకురాలిగా గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కమిటీలను నియమించిన జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి శతకోటి వందనాలు తెలిపారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, రాజంపేట పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ బలోపేతానికి...
    192 Views
  • జనసేన పార్టీలో అడపా సురేంద్రకు కీలక పదవి.
    జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన JSP నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ – రాజంపేట పార్లమెంట్ అబ్జర్వర్ కమిటీలో మదనపల్లెకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్రకు సభ్యుడిగా స్థానం లభించింది. ఈ సందర్భంగా అడపా సురేంద్ర, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ,...
    165 Views
  • గుర్తుతెలియని వాహనం ఢీ.. బైక్ రైడర్ పరిస్థితి విషమం.
    మదనపల్లె మండలంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దామోదర్ రెడ్డి(50) తీవ్రంగా గాయపడ్డారు. బోయకొండ గంగమ్మ ఆలయంలో దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా, కొండామర్రిపల్లి సమీపంలోని ముంబై-చెన్నై జాతీయ రహదారిపై వెన్నెల రెస్టారెంట్ మలుపు వద్ద గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టి పరారైంది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం రెఫర్...
    166 Views
  • మదనపల్లి ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా మస్రూర్ అహ్మద్ బాధ్యతలు.
    మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ మస్రూర్ అహ్మద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలను ఇంతకుముందు డాక్టర్ రమేష్ నిర్వహించేవారు, ఇకపై ఆయన ఆస్పత్రి ప్రిన్సిపాల్‌గా కొనసాగుతారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత, డాక్టర్ మస్రూర్ అహ్మద్‌ను ఆర్‌ఎంవో డాక్టర్ రాధిక, ఇతర వైద్యులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ...
    186 Views
  • అన్నమయ్య: రోడ్డు భద్రత, మత్తు నిర్మూలనే లక్ష్యం: ఎస్పీ.
    అన్నమయ్య జిల్లాలో రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలనే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం తెలిపారు. మదనపల్లె పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన 100 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసి, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. యువతలో అవగాహన కోసం అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చాముండేశ్వరి సర్కిల్ వద్ద మత్తుకు...
    340 Views
  • టీడీపీ క్యాడర్ సమావేశం, SIR కార్యక్రమం విజయవంతం.
    మదనపల్లె పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో నెలవారీ క్యాడర్ సమావేశం, SIR కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని, SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు పార్టీని...
    280 Views
  • మీడియా సహకారం పోలీసులకు కీలకం: ఎస్పీ ధీరజ్.
    మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణలో మీడియా సహకారం కీలకమని, ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. గంజాయి, అక్రమ మద్యం, ఎర్రచందనం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళలు, బాలబాలికల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తామని ఎస్పీ తెలిపారు.
    148 Views