Gujarat
గుజరాత్లో వరదలతో నష్టపోయిన రైతులకు ఊరట |
గుజరాత్ రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాల వల్ల పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.947 కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించింది.
ఇందులో రూ.563 కోట్లు రాష్ట్ర విపత్తు స్పందన నిధి (SDRF) నుండి, మిగిలిన రూ.384 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుండి విడుదల చేయనున్నారు. ఈ ప్యాకేజీ ద్వారా జునాగఢ్, పంచమహల్, కచ్, పాటణ్, వావ్-థరాడ్ జిల్లాల్లోని 18 తాలూకాల్లో ఉన్న సుమారు 800 గ్రామాల్లోని రైతులకు మద్దతు లభించనుంది.
జొన్న,...
జడేజా భార్యకు మంత్రి పదవి.. గుజరాత్లో సంచలనం |
గుజరాత్ రాష్ట్రంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా గుజరాత్ మంత్రిగా ప్రమాణం చేశారు. జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రివాబా, ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవిని స్వీకరించారు.
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన మంత్రులంతా రాజీనామా చేయడంతో కొత్త క్యాబినెట్ ఏర్పాటైంది. గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెకు ప్రమాణం చేయించారు.
...
గుజరాత్ విద్యాపీఠ్ స్నాతకోత్సవంలో ముర్ము |
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా నేడు ద్వారకా నగరంలోని ప్రసిద్ధ ద్వారకాధీష్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఆమె 'ఆరతి' కార్యక్రమంలో పాల్గొని, గంగ జలంతో స్వామివారికి అభిషేకం చేశారు.
ఆమె అనంతరం అహ్మదాబాద్‌లోని గుజరాత్ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయంలో 71వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో ముర్ము సంభాషిస్తూ, విద్యకు విలువ, దేశాభివృద్ధిలో యువత పాత్రపై స్పష్టమైన సందేశం ఇచ్చారు. విద్యార్థుల ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించారు....
More Blogs
Read More
Why BMA Matters? What is BMA's Vision?
Today’s Media Professionals Often Face Challenges Ranging From Job Insecurity To Lack Of...
ఆరోగ్య బాగుకై అర్హులైన నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి : బిఆర్ ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి పలువురు...
Arrested Across Three States for Allegedly Spying for Pakistan
Arrested Across Three States for Allegedly Spying for Pakistan
New Delhi, – In the...
అమ్మవారికి ప్రత్యేక పూజలు - పాల్గొన్న ఎమ్మెల్యే
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ డివిజన్ కానాజిగూడ,వెస్ట్ వెంకటాపురం అమ్మవారి...