*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటి శాఖా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు....**
Posted 2026-02-19 07:36:31
0
435
*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటి శాఖా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు....*
*గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట మండలంలోని ఫోకస్ బూత్ లు 123 124 మైనస్ బూత్ లు 122 125 126 127 129 బూత్ లకు వెళ్లి అక్కడ ఉన్న గ్రామ నాయకులు సర్పంచ్ బూత్ ఇంచార్జీ లతో కలిసి గ్రామంలో తిరిగి*
*పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఫోకస్ బూత్ లు మరియు వీక్ బూత్ లు విజిట్ చేసి అక్కడ ఉన్న పరిస్థితుల్ని జాతీయ పార్టీ కార్యాలయానికి నివేదిక పంపినా ఫోకస్ బూత్ పరిశీలకులు ఒంగోలు పార్లమెంట్ TNTUC ప్రధాన కార్యదర్శి పసుపు సైనికుడు ఈదర మల్లయ్య*
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన భారత ఆవాజ్ రిపోర్టర్ రవి మహంకాళి
నిన్నా రాత్రి సమయంలో టిప్పర్ లారీ శరవేగానికి. బైక్ మీద వెళ్తున్నా ఒక యువకుడి బైక్ గుద్ది...
Water Conservation and Jal Jeevan Mission Progress in Rajasthan
Water conservation remains a key priority in Rajasthan as the state continues to strengthen...
రోడ్డు పక్కన చెత్త వేయకుండా చర్యలు
రోడ్డు పక్కన చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం...
Chandrababu Naidu: ప్రజల్లో 90 శాతం సంతృప్తి ఉండాల్సిందే: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: ప్రజల్లో 90 శాతం సంతృప్తి ఉండాల్సిందే: సీఎం చంద్రబాబు...
ముగిసిన సి ఆర్ డి ఏ 65వ అధారిటీ సీఎం చంద్రబాబు సమావేశం
అమరావతి...
*సీఎం చంద్రబాబు వద్ద ముగిసిన సీఆర్డీయే 65 వ అధారిటీ సమావేశం*
...