శర వేగంగా అభి వృద్ధి చెందుతున్న విశాఖ

0
317

బ్రిటిష్ కాలంలో స్వతంత్ర ఉద్యమ మం లో దేశ భక్తులలో ఒకరైన మన ఆంధ్రుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డ విశాఖ. ప్రభుత్వాలు విశాఖను మూడు జిల్లాలుగా వర్గీకరించారు. కానీ ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. సంతోషమే. కానీ ఆయన పుట్టిన ఊరు పాండ్రా కి. పద్మ నాభం మండలం విశాఖ జిల్లాలో ఉన్నది. అటువంటి తరుణం లో విశాఖ ను అభివృద్ది చేయ లని ప్రభుత్వం శర వేగంగా జరుగుతున్న సమయములో ఇంకొన్ని చేయ ల్సినవి చాలా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు అవి 1) మెట్రో సర్వీస్ 2) పారిశుధ్యం 3) నగరం లోనికి పంచాయతీ ల విలీనం. 4) పరిశ్రమలు స్థాపన. 5) నిరుద్యోగులకు ఉద్యోగాలు. 6) ఇంటింటికి జల జీవన్ ద్వారా మంచి నీరు. 7) నగర అభి వృద్ధి 8)చి రు వ్యా పా రుల వారి వారి వీధిలో చిన్న మార్కెట్ సదుపాయం. 9)తెల్ల రేషన్ కార్డు దార్లకు సూర్య ఘర్ సోలా ర్ పథకం. 10)మురికి కాలువలు శుభ్రత. విశాఖలో వయసు మీరిన పూర్తిగా చెట్లను తొల గించి మళ్ళీ మొక్క ల ను నాటి. మొక్కలను ఏదుగు దలకు మూడు కిలో మీటర్లకు ఒక్క రీని వన మిత్రను నియమించాలి. వన మిత్రలకు విధులు అప్పగించాలి. వారికి నెల నెల ప్రభుత్వం జీత లివ్వాలి. ఇవ్వన్నీ చేస్తే ప్రపంచం లోనే వి శాఖకు ఒక వెలుగు వస్తుందని మేధావులు ప్రజలు అనుకొంటున్నారు. 

Search
Categories
Read More
Telangana
అభ్యస కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
మల్కాజ్గిరి,మేడ్చల్ జిల్లా/అల్వాల్   బోనాల పండుగ సందర్భంగా అల్వాల్ లోని అభ్యాస జూనియర్...
By Sidhu Maroju 2025-07-19 14:22:05 0 1K
Andhra Pradesh
పుంగనూరు: లారీని ఢీకొన్న ఐచర్ వాహనం
పుంగనూరు నూతన బైపాస్ రోడ్డులో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మరమ్మతుల కారణంగా రోడ్డు పక్కన...
By Kothuru Murali 2026-05-18 15:17:01 0 108
SURAKSHA
Excellence in Action: Smt. Mamta Verma, IAS
 Shaping Gujarat's Development Through Visionary Leadership: When steadfast determination...
By Kalaga Sailaja 2026-07-27 10:18:43 0 293
BMA
Labor Rights Reporters Face Rising Harassment in India
Human rights monitors have reported a concerning escalation in the harassment of independent...
By JoinBMA 2026-08-19 06:00:50 0 145
Telangana
Arrive Alive లో భాగంగా హెల్మెట్ల పంపిణీ - "పోలీసులు మీకోసం"లో ఆదివాసి మహిళలకు కుట్టు మిషన్లు
కుమురం భీమ్ జిల్లా కేరమేరి మండలం జోడేఘాట్‌లో ఆదివాసి వీరుడు కొమురం భీం విగ్రహానికి రాష్ట్ర...
By Avunoori Mahesh 2026-04-12 16:20:41 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com