మదనపల్లి ఘటనపై హోం మంత్రి వ్యాఖ్యలు.
Posted 2026-02-18 11:46:10
0
198
ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో సంచలనం సృష్టించిన బాలిక హత్య, అత్యాచార ఘటనలో నిందితుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని హోం మంత్రి బుధవారం తెలిపారు. నిందితుడు గంజాయి మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని, ఘటన తర్వాత ఏర్పడిన ప్రజల ఆగ్రహం, ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిందని, బాధితుల కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కార్మికులకు గుడ్ న్యూస్.. కనీసవేతనం .20,000
TG: పరిశ్రమల్లో పనిచేసే 1.11కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం...
నిలకడలేని జగన్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు: మంత్రి నారా లోకేశ్.
నిలకడలేని జగన్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు: మంత్రి నారా లోకేశ్
08-04-2026 Wed...
దేశ ఇంధన భద్రతకు అణుశక్తి రంగం కీలకం – పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
న్యూఢిల్లీ: పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలో అణుశక్తి శాఖ (Department of Atomic Energy) అధికారులతో...
మల్లారెడ్డికి మళ్లీ పెళ్లి..!?ఆయన ఇంట 50 ఏళ్ల పండగ
మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట రేపటి నుంచి పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఐదు రోజుల పెళ్లి వేడుకలకు...
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దు: బొబ్బిలి ఎంపీడీవో
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని ఎంపీడీఓ రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం రాచేరువలసలో బుధవారం...