పేద విద్యార్థుల కోసం దాతలు ముందుకు రావాలి: విద్యాంజలి.

0
206

ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల అభివృద్ధికి దాతలు 'విద్యాంజలి' కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ నున్నా అనూరాధ పిలుపునిచ్చారు. బుధవారం బసినికొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించడానికి ముందుకు వచ్చిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు గోపీనాథ్‌ను ఆమె అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛందంగా సేవలు అందించే వారికి కేంద్ర ప్రభుత్వం ధ్రువపత్రం అందజేస్తుందని తెలిపారు.

Search
Categories
Read More
SURAKSHA
The Vanguard of Justice: An IPS Officer's Journey
Leading with Courage, Integrity, and People-First Policing: In the demanding realm of internal...
By Kalaga Sailaja 2026-07-23 10:17:46 0 118
Andhra Pradesh
పులిచెర్ల: అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి సరకులు "పంపిణీ"
పులిచెర్ల మండలం కల్లూరులో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదానికి గురైన కుటుంబానికి...
By Kothuru Murali 2026-05-24 17:21:18 0 120
Andhra Pradesh
మదనపల్లె బాలిక హత్య కేసు –రేపిస్ట్ మృతదేహం చెత్తకుప్పలో ఖననం.
మదనపల్లెలో బాలికపై హత్యాచారం కేసులో నిందితుడు కులవర్ధన్ మృతదేహాన్ని తల్లిదండ్రులు, బంధువులు...
By Pagadala Venkateswar 2026-02-20 08:41:57 0 187
SURAKSHA
Harsh Gupta: Transforming Governance Through Visionary Leadership
A distinguished 1992-batch IAS officer of the Karnataka Cadre, known for his leadership in...
By Lokeshwari Panthadi 2026-07-24 10:59:19 0 218
Andhra Pradesh
గుంటూరు పర్యటనలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా పర్యటనలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఘన స్వాగతం...
By Benguluri Madhubabu 2026-03-25 05:58:38 0 270
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com