గర్భిణులకు ఆరోగ్య భరోసా – ‘హెచ్‌ఎన్‌వీఎంపీ’ కార్యక్రమం నిర్వహణ

0
473

కాకినాడ జిల్లా కొత్తపూడి పీహెచ్‌సీ సెంటర్‌లో సోమవారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (PMMVY) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు అందించారు.

వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోషకాహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. తల్లి–శిశు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ వైద్యులు సూచనలు చేశారు.

అధికారులు మాట్లాడుతూ, గర్భిణీలు నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు పాటించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ, బాగుపడిన పాఠశాల ఆవరణ
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ, బాగుపడిన పాఠశాల ఆవరణ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారి...
By Chennaiah Kati 2026-07-17 08:01:52 0 93
Andhra Pradesh
ఆకట్టుకున్న ఆదర్శ పాఠశాల అలంకరణ.
పెద్దమండ్యం బస్టాండ్ వద్దగల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 'మెగా పేరెంట్స్ మీటింగ్' సందర్భంగా చేసిన...
By Pagadala Venkateswar 2026-07-25 10:20:21 0 97
Telangana
అంగన్వాడి కేంద్రాలు పరిశీలన....
దుగ్గొండి మండలంలోని గ్రామపంచాయతీ పరిధిలో 1&2 అంగన్వాడీ కేంద్రాలను పరిశీలిస్తున్న  స్టాక్...
By Gujile Ramu 2026-04-25 12:27:30 0 336
Andhra Pradesh
మదనపల్లి: రోడ్డు ప్రమాదంలో భవన కార్మికునికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలం నిమ్మనపల్లి రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన కార్మికుడు ఉదయ్...
By Pagadala Venkateswar 2026-01-26 05:39:19 0 230
Telangana
మంచిర్యాల్: ఎక్కువ కేసులు పరిష్కారానికి సహకరించాలి..
ఈనెల 18 న నిర్వహించునున్న ప్రత్యేక లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారానికి సహకరించాలని జిల్లా...
By Bonagiri RaviShankar 2026-07-08 23:14:20 0 265
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com