మదనపల్లి లో చిన్నారి హత్య దారుణం: కళ్యాణ్ భరత్
Posted 2026-02-18 07:21:26
0
195
అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో చిన్నారి రిషిక ప్రియ హత్య దారుణమని వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం సంయుక్త కార్యదర్శి కల్యాణ భరత్ తెలిపారు. మంగళవారం చౌడేపల్లిలో మాట్లాడుతూ, ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, హత్యకు కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివోజింగ్ ప్రక్రియ
*ఈ రోజు అనగా (09-07-2026) గురువారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న *"SIR" (Special...
Shri S. M. Prabhudessai: A Leader in Modern Police Service
A 2014-batch IPS officer of the AGMUT cadre, Shri S. M. Prabhudessai has earned recognition...
కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు
నస్పూర్ కార్పొరేషన్ పరిధిలో 37వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇక్బాల్ ...
అన్నదాత సుఖీభవ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న రాయచోటి నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి
రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారి సూచనల మేరకు రాయచోటి నియోజకవర్గం టౌన్...
అన్నమయ్య: ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు.
అన్నమయ్య జిల్లా పోలీసులు మంగళవారం ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకున్నారు....