కార్ మెకానిక్ షెడ్‌లో దొంగల బీభత్సం – నగదు, కారు అపహరణ..

0
235

చీరాల: చీరాలలో జాతీయ రహదారి–216పై ఉన్న శ్రీ వినాయక కార్ మెకానిక్ షెడ్‌లో అర్ధరాత్రి సమయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రాత్రి వేళ షెడ్లోకి చొరబడ్డ దుండగులు బీరువాలో ఉంచిన రూ.23 వేల నగదును అపహరించడంతో పాటు అక్కడ ఉన్న ఒక కారును కూడా దొంగలించుకొని వెళ్లారు.
అదేవిధంగా కార్లకు సంబంధించిన కొన్ని స్పేర్ పార్ట్స్ కూడా అపహరణకు గురైనట్లు షెడ్ యాజమాని తెలిపారు. ఈ ఘటనలో  లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆయన వెల్లడించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది.

 

#Narendra

Search
Categories
Read More
SURAKSHA
కమ్యూనిటీ పోలీసింగ్: ప్రజలతో మమేకమైన పోలీసులు
 గ్రామస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటానికి ఏపీ పోలీసులు 'కమ్యూనిటీ పోలీసింగ్'...
By Kalaga Sailaja 2026-06-26 08:08:22 0 89
Andhra Pradesh
మదనపల్లి మార్కెట్‌లో చిన్న క్రేట్ల విధానం ప్రారంభం.
మదనపల్లి టమోటా మార్కెట్‌లో సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా 15 కిలోల చిన్న క్రేట్ల విధానాన్ని...
By Pagadala Venkateswar 2026-03-10 04:29:25 0 165
Andhra Pradesh
RTC Buses: సంక్రాంతి వేళ రాష్ట్ర ప్రజలకు బిగ్ షాక్.. ఆర్టీసీ బస్సులు బంద్..! కష్టాలు తప్పవ్..
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు షాక్ తగిలింది. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెకు...
By Pagadala Venkateswar 2026-01-13 06:03:48 0 266
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం
*ప్రెస్ నోట్* *గుంటూరు జిల్లా పోలీస్...* *తేది: 23.12.2025*   _*//రోడ్డు ప్రమాదాలు మరియు...
By Rajini Kumari 2025-12-24 08:26:45 0 229
Andhra Pradesh
దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం... బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జునరావు
దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం...బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి....
By Gadiyapudi Narendra 2026-01-12 16:43:42 0 254
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com