పుంగనూరు :ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
Posted 2026-02-17 08:36:08
0
187
పుంగనూరులో సోమవారం సాయంత్రం పలమనేరు నుంచి మదనపల్లి వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. బస్సు నడుపుతున్న డ్రైవర్ రమేశ్ తీవ్ర అస్వస్థతకు గురైనా, చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కకు ఆపి స్పృహ కోల్పోయారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో బస్సులో ఉన్న దాదాపు 60 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ రమేశ్‌ను మహిళా కండక్టర్ భానుమతి వెంటనే ఆస్పత్రికి తరలించారు# కొత్తూరుమురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అమ్మకు ఇచ్చే గౌరవమే ప్రతి మహిళకు, సిఐ శివశంకర్
సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెబుతుంటారు. కానీ ఆ మాటలను చేతల్లో చూపిస్తూ...
అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రేపటి నుండి ప్రారంభం
భారతీయ జనతాపార్టీ
ఆంధ్రప్రదేశ్
*స్క్రోలింగ్*...
కరాటే ఛాంపియన్ షిప్ బంగారు పతక విజేతకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ నియోజకవర్గం లోని బాలంరాయికి చెందిన మంచోళ్ళ సాయికుమార్...
ప్రతి శుక్రవారం నాన్ వెహికల్ డే పాటించాలి
*ప్రతి శుక్రవారం ‘నాన్-వెహికల్ డే’ పాటించాలి*
*సైకిల్‌పై 2వ...
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం - ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కొండయ్య
నేడు చీరాలలో మహిళా సదస్సు యు టి ఎఫ్ బిల్డింగ్ నందు మహిళా దినోత్సవం ప్రభుత్వ ఉపాధ్యాయులు...