ఘనంగా బిఅర్ఎస్ అదినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఅర్ జన్మదిన వేడుకలు. |

0
253

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

అల్వాల్ లోని మీసేవ కూడలి వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

 

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
బొబ్బిలి కమిషనర్ సూచనలు
బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు మున్సిపల్ ఛైర్మన్ శరత్ బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే...
By Boiena Rajesh 2026-03-12 15:30:56 0 265
Andhra Pradesh
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రేపు ధర్నా
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం బొబ్బిలి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా...
By Boiena Rajesh 2026-03-23 10:58:54 0 251
Andhra Pradesh
జనగణన నిర్వహణకు సిద్ధం కావాలి: కలెక్టర్
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 16వ జనాభా గణనను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు...
By Boiena Rajesh 2026-03-06 02:16:45 0 218
Prop News
PROPIINN Uncovers the Real Story Behind Every Property
Before You Buy, Know the Ground Because every property has a story—PROPIINN helps you read...
By Bharat Aawaz 2025-06-26 05:45:12 0 2K
Telangana
కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పని వల్ల పార్టీ మారా : ఎమ్మెల్యే పోచారం
అభివృద్ధికి సహకరిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి చెబితేనే తాను పార్టీలో చేరానని బాన్సువాడ...
By Ponnala Srinivasrao 2026-08-12 01:34:00 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com