రాష్ట్రంలో గాల్లో దీపంలా ఆడబిడ్డల రక్షణ : వైసిపి
Posted 2026-02-17 07:14:22
0
205
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో బాలిక హత్య ఘటనపై మంగళవారం వైసీపీ పార్టీ స్పందించింది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత అసమర్థత కారణంగా రాష్ట్రంలో ఆడబిడ్డల రక్షణ గాల్లో దీపంలా మారిందని ఆరోపిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇప్పటికే నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు పేర్కొంది. నిందితుడిని తమకు అప్పగించాలని లేదా ఎన్‌కౌంటర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో మహిళా భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్
తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ఇందిరా పార్క్ లో ఏర్పాటు చేసినటువంటి మహా ధర్నా...
TYPHOID OUTBREAK IN GUJARAT
The recent typhoid outbreak in Gandhinagar, with over 150 people hospitalised and children losing...
వాంకిడి కాగజ్‌నగర్ మేడిపల్లి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన
🎤కుమురం భీం (భారత్ ఆవాజ్ న్యూస్) ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని వాంకిడి నుండి కాగజ్‌నగర్...
హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ మొదటి వార్షికోత్సవ వేడుకలు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రముఖ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ 'జావేద్ హబీబ్'...
Andhra pradesh former minister mudragada padbhanam expired
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం గారి ఆకస్మిక మరణం...