మదనపల్లిలో హ్యాండ్లూమ్ దుకాణంలో అగ్నిప్రమాదం.
Posted 2026-02-17 05:21:50
0
204
మదనపల్లి పట్టణం నీరుగట్టుపల్లిలో సోమవారం హ్యాండ్లూమ్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. శివరాత్రి పండుగ సందర్భంగా దీపాలు వెలిగించి వెళ్లగా, ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని దుకాణంలోని సరుకు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో సుమారు రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అగ్నిమాపక అధికారి శివప్ప వివరాల ప్రకారం, రవీంద్రారెడ్డి నిర్వహిస్తున్న దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆర్యవైశ్య మహిళా ప్రతినిధుల ముగ్గుల పోటీలు
*ఆర్యవైశ్య మహిళా ప్రతినిధుల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు*
*మంగళగిరి:*...
Reunion of Missing Persons and Children
Karnataka Police holds an excellent record in locating missing persons and children and...
చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో టిడిపిలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.
చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో టిడిపిలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.
...
దేశం మెచ్చే విధంగాNTR విద్యా సంస్థలు విద్యార్థులతో పాతస్మృతులు నెమరు వేసుకున్న నారా భువనేశ్వరి గారు
*నాడు రాజకీయ తరగతులు... నేడు విద్యా బుద్దులు...*
*గండిపేట గుర్తులు......
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో సైబర్ నేరగాళ్ల మోసం
పుంగనూరులో స్మార్ట్ మోసం ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఎమ్మెస్సార్ మూవీ...