అన్నమయ్య: రైతులకు మామిడి కవర్ల పంపిణీ చేసిన జేసీ.
Posted 2026-02-17 05:18:06
0
228
అన్నమయ్య జిల్లాలో సోమవారం రైతులకు రూ. 5.5 కోట్ల విలువైన మామిడి కవర్లను జేసీ శివనారాయణ శర్మ పంపిణీ చేశారు. జిల్లాలో 37 వేల హెక్టార్లలో మామిడి సాగు జరుగుతోందని, అధిక ఆదాయం కోసం బేనిషాన్, రసాలు, హిమాంపసంద్, మల్లిక వంటి రకాలలో కవర్ల వినియోగం తప్పనిసరి అని తెలిపారు. ఈ కవర్లను మదనపల్లి కలెక్టరేట్‌లో ఉద్యానశాఖ అధికారులు సుభాషిణి, ప్రసాద్ పంపిణీ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Gurpreet Kaur Deo, IPS: A Trailblazer in Police Leadership
A distinguished 1993-batch Punjab Cadre IPS officer, Gurpreet Kaur Deo has broken barriers...
కారంపూడి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.
నిందితుల నుంచి బంగారం, వాహనాలు స్వాధీనం
జ్యువెలరీ షాపు ఉద్యోగే సూత్రధారి అని తేల్చిన...
Karnataka Advances Fisheries and Blue Economy Growth
Karnataka is strengthening its fisheries sector and advancing the Blue Economy through...
నిజామాబాద్
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం.అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (International...
Saswata Mishra IAS: Driving Odisha's Visionary Governance
A distinguished 1996-batch IAS officer of the Odisha Cadre, Saswata Mishra has emerged as one of...