మదనపల్లెలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య.
Posted 2026-02-17 05:12:47
0
214
మదనపల్లిలో ఏడేళ్ల బాలిక రిషిక ప్రియా దారుణ హత్యకు గురైంది. సోమవారం అదృశ్యమైన బాలిక మృతదేహాన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు డ్రమ్ములో గుర్తించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ, డీఎస్పీల ఆదేశాల మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో పట్టణంలో తీవ్ర కలకలం రేగింది. హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఒంటరి మహిళలే టార్గెట్ గా చోరీలు వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న అంతర జిల్లాల దొంగలను అరెస్ట్ చేసిన బాపట్ల పోలీసులు..
బాపట్ల జిల్లా: ఒంటరిగా వెళుతున్న మహిళలనే లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న...
పుంగునూరు నియోజకవర్గం :బంగారు కడ్డీల పేరుతో రూ.15 లక్షల దోపిడీ
తక్కువ ధరకు బంగారు కడ్డీలు ఇస్తామని నమ్మించి, మట్టి, రాళ్లను ఇచ్చి రూ.15 లక్షలు దోచుకెళ్లిన ఘటన...
Ajit Pawar: అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం.
Ajit Pawar: అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం
28-01-2026 Wed 13:13 | Andhra
Ajit Pawar...
మహంకాళి సన్నిధిలో సీపీ సజ్జనర్ ఐపీఎస్.|
● లాల్‌దర్వాజా మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణలో పాల్గొన్న సీపీ
● నగర ప్రజలందరిపై...
వాడు ఎవరి కొడుకు అయినా వానికి చట్టరీత్యా శిక్ష పబ్లిక్ లో కూడా శిక్ష వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు
బండి సాయి భగీరథ్ మైనర్ అమ్మాయికి భయపడే రకమా?
కాలేజీలో విద్యార్థులను కొట్టి దూషించే బండి...