మదనపల్లె లో కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్యాయత్నం.
Posted 2026-02-20 11:31:51
0
189
శుక్రవారం మదనపల్లెలో కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన 35 ఏళ్ల భవాని అనే వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మాలేపాడు గ్రామానికి చెందిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల చికిత్సతో ఆమె ప్రాణాపాయం నుంచి కోలుకుంటున్నట్లు తెలిపారు. తాలూకా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Leadership That Empowers: The Inspiring Story of IAS Ramesh Verma
Driving Youth Potential: How IAS Ramesh Verma Shapes National Progress
True development is not...
పుంగనూరు: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు సమీపంలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై ఆగి ఉన్న...
"స్వేచ్ఛ ఉంది.. కానీ హద్దులు దాటితే కఠిన చర్యలు: డీజీపీ సీవీ ఆనంద్.|
హైదరాబాద్ : తెలంగాణలో సోషల్ మీడియా కేసుల విషయంలో సమతుల్య దృష్టితో ముందుకు వెళ్లాలని రాష్ట్ర...
పుంగనూరు: 40 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు
పుంగనూరు నియోజకవర్గం, సదుం జడ్పి ఉన్నత పాఠశాలలో 1985-86 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు...
అంగన్వాడీ టీచర్స్ కి స్మార్ట్ ఫోన్స్ పంపిన చేసిన ఎంమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అంగన్వాడి...