**సాయం చేయటం మానసిక సంతృప్తి*....

0
347

ప్రెస్ నోట్ 👏✍️

*సాయం చేయటం మానసిక సంతృప్తి*..

గిద్దలూరు పురపాలక0లోని

సంజీవని అనాధ వృద్ధాశ్రమానికి సోమవారం నాడు యువ ప్రగతి పథం స్వచ్ఛంద సంస్థ సభ్యుల సహకారంతో *25కేజీల రైస్ బ్యాగ్ మరియు ఇతర సరుకులు కందిపప్పు వంటనూనె చింతపండు ఉప్మా రవ్వ ఉల్లిగడ్డలు తదితర వస్తువులు వితరణ చేయడం జరిగినది* 

ఈసందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు

*యువప్రగతిపథం సంస్థ అధ్యక్షులు పగిడి వేణుగోపాల్ సార్ గారు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలోఆకలితో ఉన్న వారికిఆకలి తీర్చడంలో మానసిక సంతృప్తి చెందుతుందని అన్నారు* 

ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు ..రాజశేఖర్ 

సభ్యులు.పగిడి రత్నం అనేప్పు మోహన్ నాగ దాసరిశోభారాణి మెట్ట మనోజ్ పాలుగుళ్ల రామ స్వామిరెడ్డి దూదేకుల సిద్దయ్య గంధే కిశోర్ కొప్పరపు శ్రీనివాసులు దూదేకుల దూదేకుల 

పిరయ్య పాల్గొన్నారు

Search
Categories
Read More
Jharkhand
Jamshedpur Expands Didi Cafés to Empower Women
The Jamshedpur administration is aggressively scaling up the 'Didi Cafés' initiative, a...
By Lokeshwari Panthadi 2026-07-02 05:12:18 0 109
Meghalaya
Meghalaya Expands Healthcare Infrastructure Services
Meghalaya is enhancing its healthcare infrastructure through the development of new medical...
By Fathima Safa 2026-06-24 13:30:32 0 125
Himachal Pradesh
Himachal Pradesh Accelerates Industrial Growth in 2026
Himachal Pradesh is strengthening its industrial sector by promoting investment, expanding...
By Fathima Safa 2026-07-02 08:51:55 0 216
Andhra Pradesh
Police shock YCP rallies.. Section 30 implemented
YCP on Monday called for peaceful rallies in all constituency centers of the joint Vizianagaram...
By Boiena Rajesh 2026-08-10 09:57:25 0 122
Telangana
ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా : కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
 కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే  నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి...
By Sidhu Maroju 2025-06-12 12:09:14 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com