మదనపల్లె శివాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.

0
386

 

 

 

మదనపల్లె శివాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

మదనపల్లె పట్టణ సమీపంలోని మడికయ్యల శివాలయంలో ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆంధ్రప్రదేశ్ కురుబ కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు చేశారు. మహాశివరాత్రి పర్వదినం ప్రజలందరికీ శుభాలు, శాంతి, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్లు నాయకులు తెలిపారు. ఆలయంలో భక్తులతో సందడి నెలకొంది.

Search
Categories
Read More
Andhra Pradesh
మహిళల స్వయం సంవృద్ధి దిశగా ముందడుగు వేయాలని పిలుపు
*ప్ర‌చుర‌ణార్థం* *12-12-2025*   మహిళల సాధికారతకు కేశినేని ఫౌండేషన్ అండగా...
By Rajini Kumari 2025-12-13 10:19:54 0 296
Bharat
HAPPY REPUBLIC DAY!
The strength of a nation lies in the power of its people’s voice. Today, we celebrate the...
By Bharat Aawaz 2026-01-25 18:45:19 0 1K
Dadra &Nager Haveli, Daman &Diu
Dadra and Nagar Haveli Advances Green Energy Growth
Dadra & Nagar Haveli and Daman & Diu are strengthening their commitment to renewable...
By Fathima Safa 2026-07-02 07:34:56 0 233
Andhra Pradesh
Re -Started the Baby Kit Scheme by Nara Chandrababh Naidu
As planned earlier. The NTR baby kit Scheme has been relaunched in 2025-2026 to provide free,...
By Terli Ashok 2026-02-20 15:24:50 0 574
Telangana
మరొకరి ప్రాణం తీసిన చైనా మాంజా.|
    హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామంలో చైనా మాంజాతో గొంతు తెగి వ్యక్తి...
By Sidhu Maroju 2026-01-15 07:31:41 0 254
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com