శివనామ స్మరణలతో మారుమ్రోగిన మల్లయ్య కొండ.
Posted 2026-02-16 04:49:32
0
224
మదనపల్లి మండలంలోని వేంపల్లి మల్లయ్యకొండలో మహాశివరాత్రి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు అధిక సంఖ్యలో కొండపైకి తరలివచ్చి, శివనామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణమహోత్సవం, అన్నదానం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Praveen Kumar Sinha IPS: A Visionary Guardian of Punjab
From intelligence-led policing to vigilance reforms, 1994-batch IPS officer Praveen Kumar Sinha...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
అమరావతి లో ఆశా కార్య కర్తల సమావేశం
విశాఖ మధురవాడ యందు గల అమరావతిలో మంగళవారం ఉదయం 10గంటలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 8మంది ఆశా...
బండి సంజయ్ కొడుకు రౌడీయిజం ...
బండి సంజయ్ కొడుకు రౌడీయిజం
కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొడుకు బండి సాయి...
పుంగనూరు నియోజకవర్గ : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
శనివారం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం లోని కందూరు నిమ్మనపల్లి మార్గంలో సమాదిగుట్టపల్లె సమీపంలో...