మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్: డీఎస్పీ.

0
221

మదనపల్లిలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. మదనపల్లి ఎస్‌బీఐ కాలనీలోని గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా గత ఏడాది వెలుగులోకి వచ్చిన ఈ కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న A10 నిందితుడు నార్ల వెంకటేశ్వర్లు (47)ను తాజాగా అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర, 2 టౌన్ సీఐ రహీముల్లా శనివారం వెల్లడించారు. అతడు కృష్ణా జిల్లా, కాండ్రేగులకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Search
Categories
Read More
Puducherry
Puducherry Expands Digital Public Services for Citizens
Puducherry continues to strengthen digital public services by expanding citizen-centric...
By Fathima Safa 2026-06-29 08:28:53 0 101
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : హల్చల్ చేసిన ఒంటరి ఏనుగు.
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, పాలెం పంచాయతీలో ఆదివారం పంట పొలాల్లో ఒంటరి ఏనుగు...
By Kothuru Murali 2026-01-25 12:02:46 0 229
Andhra Pradesh
పుంగనూరు: మొక్కలు నాటిన సబ్ కలెక్టర్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, శుక్రవారం పుంగనూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద అన్నమయ్య జిల్లా...
By Kothuru Murali 2026-06-05 13:19:57 0 121
Telangana
KGBV పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కామ్లే అనిల్ కుమార్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-06-30 13:36:13 0 276
Puducherry
Puducherry's Bold New Vision: Infrastructure & Tourism Boost
The Government of Puducherry has unveiled a transformative fiscal roadmap, placing a strategic...
By Lokeshwari Panthadi 2026-06-30 10:32:32 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com