మదనపల్లె టమోటా మార్కెట్లో చిన్న క్రేట్ల ఎగుమతులు ప్రారంభం.
Posted 2026-02-14 06:47:57
0
189
మదనపల్లె టమోటా మార్కెట్లో శుక్రవారం ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ చిన్న క్రేట్ల (15 కిలోల బాక్సులు) ద్వారా టమోటా ఎగుమతులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కొత్త విధానం వల్ల రైతులకు, వ్యాపారులకు, మండి యజమానులకు లాభం చేకూరుతుందని, మార్కెటింగ్ శాఖ రూ.3 కోట్లు నిధులను విడుదల చేసిందని, రైతులకు రోజువారీ నగదు చెల్లింపు ఉంటుందని తెలిపారు. మార్చి 2 నుండి ఈ చిన్న క్రేట్లను పలు మార్కెట్లలో ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మధుసూదన్ నాయుడు
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో నలుగురు మృతి చెందిన ఘటనపై టీడీపీ నేత మధుసూదన్ నాయుడు ఆదివారం ప్రభుత్వ...
Delhi Gold Rates Dip: July 3, 2026 Update
As of July 3, 2026, consumers in the national capital are navigating a volatile bullion market....
Uttar Pradesh 2026: Education Reforms and Digital Learning
Uttar Pradesh's education sector in 2026 continues to evolve through comprehensive reforms and...
ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామపంచాయతీలో ప్రత్యేక గ్రామసభ విజయవంతం అభివృద్ధి ప్రణాళికలపై కీలక చర్చ, BLO వనితకు ఘన సన్మానం
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: బాబాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈరోజు...
ఆసిఫాబాద్‌లో ఘనంగా అంబలి పంపిణీ: సేవా స్ఫూర్తిని చాటుతున్న UBY ఫౌండేషన్
🎤ఆసిఫాబాద్, మే 24 (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో...