మదనపల్లి సమస్యలపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా అసెంబ్లీలో గళమెత్తాలి.. పునీత్ కుమార్
Posted 2026-02-14 06:41:12
0
219
మదనపల్లి నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గట్టిగా నిలదీయాలని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ కోరారు. నిన్న అసెంబ్లీలో పట్టణ ట్రాఫిక్ సమస్యను ఎమ్మెల్యే ప్రస్తావించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యను సభ దృష్టికి తీసుకెళ్లడం అభినందనీయమని, మదనపల్లి మెడికల్ కాలేజ్ నిర్మాణానికి తక్షణ నిధులు కేటాయించాలని పునీత్ కుమార్ సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు * దర్శి ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధికి కీలక అడుగు*
మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు
దర్శి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కీలక...
కుక్కల రక్తంతో వ్యాపారమంటూ వస్తున్న వార్తలు పూర్తిగా ఆవాస్తవం
ఓ వార్త సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పెట్స్ కేర్ ఓ వార్తసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి...
నత్తనడకగా పోలవరం కాలువ పనులు...
ఎంతో ప్రతిష్టత్మాక చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ పనులు, హైవే రోడ్డుఫై చేపట్టిన బ్రిడ్జ్ పనులు...
Protecting Whistleblowers: Forced Source Disclosure Laws
Investigative journalism faces an existential threat as courts and law enforcement agencies...
కార్పొరేట్ స్థాయి సేవలతో పోస్టాఫీసుల ఆధునికీకరణ
కార్పొరేట్ స్థాయి సేవలతో పోస్టాఫీసుల ఆధునికీకరణ
గ్రామాల నుంచి నగరాల వరకు ప్రజలకు మరింత చేరువగా...