బొమ్మూరులో గిరిజన విద్యార్థినులకు స్టేషనరీ పంపిణీ

0
262

రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గిరిజన సంక్షేమ వసతి గృహంలో శుక్రవారం 10వ తరగతి చదువుతున్న 60 మంది విద్యార్థినులకు పీడీ హౌసింగ్‌కు చెందిన ఎన్. బుజ్జి స్టేషనరీ సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థినులు ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో చదువుకుని పరీక్షల్లో ఉత్తీర్ణులై భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మనసులో పట్టుదల ఉంటే విజయం తప్పక సాధ్యమవుతుందని ఆమె సూచించారు. విద్యార్థినులు ఈ కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Telangana
"దేశవ్యాప్తంగా సంచలనం.. NEET 2026 పరీక్ష రద్దు.|
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరైన NEET-UG 2026 పరీక్షను కేంద్ర...
By Sidhu Maroju 2026-05-12 09:13:09 0 614
Telangana
ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో కొంపల్లిలో గణపతి ప్రతిష్ట”.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కొంపల్లి గ్రేటర్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గణపతి ప్రతిష్ట కార్యక్రమం...
By Sidhu Maroju 2026-03-29 08:15:59 0 182
Telangana
విధులలో నిర్లక్ష్యం షోకాజ్ నోటీసులు జారీ
మహబూబాబాద్ మే 7 : గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల నిర్వహణలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక...
By Bheeshman King 2026-05-07 10:14:55 0 1K
Andhra Pradesh
ఘనంగా సీఎం విజయ్ జన్మదిన వేడుకలు
చిత్తూరు ( భారత్ఆవాజ్) చిత్తూరు నగరంలోని కొంగారెడ్డి పల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు...
By Kiran Kumar 2026-06-22 09:13:57 0 258
Andhra Pradesh
మదనపల్లి: పిల్లల ఆరోగ్యమే భవిష్యత్తు బలం: కలెక్టర్.
మదనపల్లి జిల్లాలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమాల ద్వారా పౌష్టికాహారంపై విస్తృత అవగాహన కల్పించాలని...
By Pagadala Venkateswar 2026-04-11 06:16:07 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com