**దొనకొండ మండలంలో కోటి రూపాయలతో ప్రారంభమైన రోడ్డు నిర్మాణ పనులు****
Posted 2026-02-13 07:02:51
0
312
*- దొనకొండ మండలంలో కోటి రూపాయలతో ప్రారంభమైన రోడ్డు నిర్మాణ పనులు*
*- డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి కృతజ్ఞతలు తెలియజేసిన మండల ప్రజలు*
దర్శి టిడిపి ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కృషితో దొనకొండ మండలంలో సంగాపురం నుండి వీరేపల్లి వరకు రూ.1 కోటి వ్యయంతో తారు రోడ్డు నిర్మాణ పనులకు ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు, మాజీ అధ్యక్షులు నాగులపాటి శివ కోటేశ్వరరావు, బాలయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎంత కాలంగానో ఎదురుచూస్తున్న సంగాపురం మరియు వీరేపల్లి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో రెండు గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కు రెండు గ్రామాల ప్రజలతో పాటు దొనకొండ మండల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: పుంగనూరు మండల పరిధిలో లారీ బోల్తా.
ఆదివారం, అన్నమయ్య జిల్లాలోని మొలకల చెరువు నుంచి చెన్నైకు టమోటా లోడుతో వెళుతున్న లారీ పుంగనూరు...
K. Padmakumar IPS: A Visionary Leader in Modern Policing
The Journey Begins
"A police officer's greatest strength is not authority alone—it is the...
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలను ఇక మీదట ప్రభుత్వ...
వారపు సంత వేలం రికార్డు
చింతూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ వారపు సంత వేలంపాట శనివారం ఉత్సాహంగా జరిగింది. పంచాయతీ...
విద్యార్థులను అభినందించిన డీఈవో
విద్యా వారోత్సవాల్లో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన ఆర్ట్ , క్రాఫ్ట్, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ...