ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ – APC అనూరాధ.
Posted 2026-02-13 06:34:43
0
190
అన్నమయ్య జిల్లాలోని ప్రతి ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాల 2026–2027 విద్యాసంవత్సరానికి 1వ తరగతిలో 25% ఉచిత ప్రవేశాల కోసం ఈ నెల 16లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సమగ్ర శిక్షా APC డా. నున్నా అనూరాధ గురువారం సూచించారు. రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థుల సంఖ్య, గుర్తింపు సర్టిఫికేట్, గత నాలుగు సంవత్సరాల ప్రవేశ వివరాలు నమోదు చేయాలి. తప్పుడు సమాచారం ఇచ్చిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Telangana Retired Police: Service Beyond Retirement Age
Retirement తర్వాత కూడా Telangana Police officers సమాజ సేవలో ముందున్నారు. Blood donation camps లో...
నిజామాబాద్
22A రద్దుకై భూ భారతిపై ఇందిరా పార్క్ వద్ద బిజెపి తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిజెపి...
రామగుండం : రాకపోకలకు అంతరాయం.. మాజీ ఎమ్మెల్యేలపై కేసు...!
ఈనెల 9న రామగుండం పోలీస్ కమిషనరేట్ సమీపంలోనే రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు...
Nagaland Expands Rural Healthcare Infrastructure Access
Nagaland is continuing efforts to strengthen healthcare infrastructure in rural and remote areas...
సీయం దిష్టిబొమ్మ దహనం అడగింపు
సిట్ విచారనాకు వ్యతిరేకంగా సియం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడనికి brs నాయకులు ఆదివారము...