ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ – APC అనూరాధ.

0
192

అన్నమయ్య జిల్లాలోని ప్రతి ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాల 2026–2027 విద్యాసంవత్సరానికి 1వ తరగతిలో 25% ఉచిత ప్రవేశాల కోసం ఈ నెల 16లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సమగ్ర శిక్షా APC డా. నున్నా అనూరాధ గురువారం సూచించారు. రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థుల సంఖ్య, గుర్తింపు సర్టిఫికేట్, గత నాలుగు సంవత్సరాల ప్రవేశ వివరాలు నమోదు చేయాలి. తప్పుడు సమాచారం ఇచ్చిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
*జిఎంసి సంక్రాంతి సంబరాలతో సంతోషాలు నిండుగా*
🎋 *జిఎంసి సంక్రాంతి సంబరాలతో సంతోషాలు నిండుగా*  🎋 *ఈ నెల 11 నుండి ఎన్టీఆర్ స్టేడియంలో...
By John Baji 2026-01-11 05:08:58 0 232
SURAKSHA
: Suraksha Teams Ensure Women Safety Across Karnataka Public Places
Karnataka Police Suraksha Teams patrol buses, colleges, parks and markets to ensure women safety....
By Kalaga Sailaja 2026-07-01 11:48:33 0 340
BMA
Surveillance and Source Safety
The rise of sophisticated digital surveillance poses new threats to journalists and their...
By JoinBMA 2026-08-19 04:33:50 0 77
Telangana
ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలేరు నియోజకవర్గం లో ప్రభుత్వ నర్సింగ్...
By Krishna Balina 2026-01-18 09:47:31 0 598
Andhra Pradesh
“ప్రభాస్ అభిమానులకు భారీ గుడ్ న్యూస్! 💥 టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే లవ్ ఎంటర్టైనర్ Darling మళ్లీ థియేటర్లలోకి రానుంది.
ఈ నెల 23వ తేదీన ‘Darling’ మూవీ రీ-రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 😍 ఈ సినిమా...
By Thokala Sivaji 2026-04-08 11:23:02 0 548
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com