పుంగనూరు నియోజకవర్గం : గార్గేయ స్వామి ఆలయంలో శివరాత్రికి ముమ్మర ఏర్పాట్లు

0
194

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, దుర్గం కొండపై వెలసిన శ్రీ గార్గేయ మహాముని ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు, స్థానిక నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం వారు తెలిపిన వివరాల ప్రకారం, ఆలయానికి 10 వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మార్వో మధుసూదన్, ఎంపీడీవో ప్రసాద్ వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత చర్యలు
పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత చర్యలు ఇన్‌చార్జి ఎరిక్షన్ బాబు...
By Chennaiah Kati 2026-03-08 08:17:44 0 386
SURAKSHA
Adarsh Katiyar, IPS: A Visionary Leader in Modern Policing
The Journey Begins "The true strength of policing lies in earning the trust of the people while...
By Fathima Safa 2026-07-20 14:05:46 0 357
Andhra Pradesh
గ్రామ సంఘాల సహాయకులకు(VOA) స్మార్ట్ ఫోన్లు పంపిణీ
గ్రామ సంఘాల అభివృద్ధికి స్మార్ట్ అడుగు – VOAలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ నందిగామలో...
By Patan Khuddus 2026-04-22 09:54:07 0 345
Andhra Pradesh
PGRS ద్వారా మాజీ సైనిక కుటుంబానికి భూ సమస్య పరిష్కారం
PGRS ద్వారా మాజీ సైనిక కుటుంబానికి భూ సమస్య పరిష్కారం బాపట్ల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం...
By Gadiyapudi Narendra 2025-12-30 10:59:58 0 521
Telangana
నర్సు శిరీష హత్యాచారానికి నిరసనగా ఆసిఫాబాద్‌లో దద్దరిల్లిన కొవ్వొత్తుల ర్యాలీ
🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్: హైదరాబాద్ శంషాబాద్ పరిధిలో ఆదివాసీ నర్సు శిరీషపై జరిగిన ఘోర...
By Chunarkar Jagadeesh 2026-09-03 01:06:32 0 401
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com