మదనపల్లి ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా మస్రూర్ అహ్మద్ బాధ్యతలు.

0
83

మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ మస్రూర్ అహ్మద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలను ఇంతకుముందు డాక్టర్ రమేష్ నిర్వహించేవారు, ఇకపై ఆయన ఆస్పత్రి ప్రిన్సిపాల్‌గా కొనసాగుతారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత, డాక్టర్ మస్రూర్ అహ్మద్‌ను ఆర్‌ఎంవో డాక్టర్ రాధిక, ఇతర వైద్యులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని నూతన సూపరింటెండెంట్ డాక్టర్ మస్రూర్ అహ్మద్ తెలిపారు.

Search
Categories
Read More
SURAKSHA
Akhilesh Kumar Singh IPS: Safeguarding Assam With Vision
A 2003-batch Assam-Meghalaya cadre IPS officer whose leadership in law & order, police...
By Lokeshwari Panthadi 2026-08-03 11:51:39 0 404
Telangana
పారాక్వాట్ గడ్డిమందు నిషేధం
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పారాక్వాట్ (Paraquat) గడ్డిమందు పై నిషేధం విధించిన విషయం...
By Bheeshman King 2026-04-01 16:06:10 0 1K
Telangana
"అల్వాల్ వెంకటేశ్వర నగర్‌లో భక్తి పారవశ్యంతో హనుమాన్ జయంతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ డివిజన్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం వెంకటేశ్వర నగర్ కాలనీలో గల...
By Sidhu Maroju 2026-05-12 09:38:49 0 203
Andhra Pradesh
మదనపల్లెలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్.. పారిశుద్ధ్య పనులు ముమ్మరం.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' కార్యక్రమాన్ని ముమ్మరంగా...
By Pagadala Venkateswar 2026-06-01 04:29:27 0 169
Telangana
వర్షాలతో చల్లబడిన హైదరాబాద్ నగరం
హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం సిటీలో...
By Akshay Goud 2026-06-13 11:43:47 0 317
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com