పుంగనూరునియోజకవర్గం : ఉజ్వల్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
Posted 2026-02-12 14:10:06
0
189
గురువారం పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, బూరగమంద సచివాలయంలో ఎమ్మార్వో ప్రమీల ఆధ్వర్యంలో పిఎం ఉజ్వల్ యోజన పథకం కింద పలువురు ఎస్టీలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, స్టవ్, రెగ్యులేటర్, పైప్ పంపిణీ చేశారు. రేషన్ కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్లు లేనివారు ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలని ఏజెన్సీ నిర్వాహకులు వంశీ తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చీరాలలో దివ్యాంగుల గర్జన * సొంత ఇళ్లు కల్పించాలని ప్రభుత్వానికి విన్నపం
చీరాల పట్టణంలోని ఎన్.ఆర్.పి.ఎం హైస్కూల్ ఆవరణలో గల ఓపెన్ ఎయిర్ థియేటర్ లో దివ్యాంగుల పోరాట సమితి...
కాంపెన్సేషన్ టు విక్టిమ్స్ ఆఫ్ హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్స్ స్కీం–2022 అమలుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్
కాంపెన్సేషన్ టు విక్టిమ్స్ ఆఫ్ హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్స్ స్కీం–2022 అమలుపై జిల్లా...
Bihar Monsoon Update: Active Rains Fuel Agriculture
The southwest monsoon is making significant strides across Bihar, bringing much-needed relief and...
బాచుపల్లిలో ఫార్మా బస్సు బోల్తా 10 మందికి గాయాలు
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు అదుపుతప్పి బోల్తా...
పెద్దపల్లి : పిల్లలు ప్రభుత్వ స్కూల్లోనే చేర్పిస్తాం.. గ్రామస్తుల నిర్ణయం...!
పెద్దపల్లి : ప్రైవేట్ స్కూళ్లలో లక్షల ఫీజులు కడుతూ పోటీ పడుతున్న ఈ రోజుల్లో, పెద్దపల్లి జిల్లాలో...