పెద్దాపురం: సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలు
Posted 2026-02-12 08:22:04
0
457
పెద్దాపురం పట్టణానికి చెందిన గృహిణి కొరుకొండ మహాలక్ష్మి సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలను తయారు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆమె తండ్రి, సాక్ష్య కళాకారుడు అప్పల బత్తుల ప్రకాశరావు నుండి ఈ విద్యను నేర్చుకున్నారు. మహాలక్ష్మి చిత్రలేఖనం, బంగారు వస్త్రాల డిజైనింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం సాధించారు. మదర్ థెరిసా, ప్రధాని నరేంద్ర మోదీ, బుద్ధుడు, మహాత్మాగాంధీ, అల్లూరి సీతారామరాజు, వినాయకుడు, వెంకటేశ్వరస్వామి తదితర ప్రముఖుల చిత్రాలను సుదముక్యలతో ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు పొందారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జనాభా లెక్కల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
మంచిర్యాల: జనాభా లెక్కల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
మంచిర్యాల కలెక్టరేట్ లో అధికారులు,...
Madanapalle: ఢిల్లీలో నీట్ విచారణ కోరుతూ విద్యార్థుల నిరసనలో పాల్గొన్న రాహుల్ గాంధీపై పోలీసుల దాడి అరెస్ట్‌ను మదనపల్లె కాంగ్రెస్ నేతషేక్ రెడ్డిసాహెబ్ ఖండించారు.
రాహుల్ గాంధీ అరెస్ట్, తలకు గాయం ఘటనపై బీజేపీపై కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ ఘాటు విమర్శలు...
బాచుపల్లి అగ్ని ప్రమాదం
Quthbullapur Fire Accident: మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళ భారీ...
నేతన్నలకు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత మరో గుడ్ న్యూస్
*నేతన్నలకు ‘త్రిఫ్ట్’ గిఫ్ట్*
* రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
*...
భూకంపం మృతి అలర్ట్!
వెనిజులా భూకంపంలో షాకింగ్ నిజాలు..
51 వేల మంది మిస్సింగ్!
వెనిజులాలో జూన్ 24న సంభవించిన...