2026 అంతర్జాతీయ యువత లేఖారచన పోటీ తేదీ మార్పు.
Posted 2026-02-12 04:39:43
0
367
కడప డివిజన్ తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 2026 అంతర్జాతీయ యువత లేఖారచన పోటీ తేదీ మారినట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం బుధవారం తెలిపారు. పరిపాలనా కారణాల వల్ల ముందుగా ఫిబ్రవరి 14న నిర్వహించాల్సిన ఈ పోటీని ఫిబ్రవరి 22 (ఆదివారం)కు వాయిదా వేశారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అవగాహన కల్పించాలని ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆయన కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నల్ల పోచమ్మ అమ్మవారి సేవలో" బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్...
కుత్బుల్లాపూర్ డివిజన్ సంజీవయ్య నగర్ లోని శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల పండుగను...
తెలంగాణ ఏర్పాటు రోజును బ్లాక్ డే అంటున్నా రు"
ఆంధ్రాకు చెందిన ఓ ఎంపీ హైదరాబాదులోనే ఉంటూ స్కూళ్లు నడుపుతూ, ఇల్లు కూడా ఇక్కడే ఉన్నా.. తెలంగాణ...
మార్కాపురం బస్సు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం
మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాదంపై మంత్రి మండిపల్లి తీవ్ర దిగ్భ్రాంతి ప్రమాదంలో పలువురు సజీవ...
వరంగల్ తొలి మహిళ సిపి గా శ్వేతా రెడ్డి నియమితులయ్యారు...
భారత్ అవాజ్ న్యూస్: 30 జూన్ రోజున వరంగల్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలో తొలి మహిళా కమిషనర్గా...
Quiet Luxury Dominates the Indian Fashion Landscape
The global "quiet luxury" aesthetic has officially cemented its status as India’s defining...