సామర్లకోట: హై వోల్టేజ్ త్రీఫేజ్ పవర్ సరఫరా కట్
Posted 2026-02-11 14:26:06
0
382
సామర్లకోట పట్టణంలో హై వోల్టేజ్ కారణంగా విద్యుత్ పరికరాలు పలుచోట్ల భారీ నష్టం వాటిల్లింది. స్థానిక నివాసి వాకపల్లి ఇమ్మానుయేల్ ఇంట్లో పవర్ సరఫరా సంభవించడంతో ఫ్రిజ్, ఇన్వర్టర్ సహా ఇతర ఉపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. హై వోల్టేజ్ కారణంగా నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని బాధితులు, గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారులను విజ్ఞప్తి చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
The Glass Ceiling: The Gender Pay Gap in Indian Media
Despite a rapidly growing influx of talented female reporters on the ground, Indian media...
Kerala: Wife allegedly murdered husband in Kannur's Kaithapram village
Kannur Murder Case: Auto Driver’s Wife Arrested for Allegedly Orchestrating Husband’s...
WB Police Provide Lifesaving Aid to Accident Victims
In a remarkable display of humanity, West Bengal Police officers have been proactively...
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్ల వాసులు ఆరుగురు మృతి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్ల వాసులు ఆరుగురు మృతి చెందడంపై...
పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో భారీ ఊరట.. ఆ పోస్టులు తొలగించాలని ఆదేశం
పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో మధ్యంతర ఊరట
భూకబ్జా ఆరోపణలపై దాఖలు చేసిన పరువు నష్టం...