జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.
Posted 2026-02-11 11:28:30
0
180
అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య, ఈ నెల 17న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం మదనపల్లి డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలు మొత్తం 3,96,796 మంది ఉన్నారని, వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సిబ్బంది సమన్వయంతో, బాధ్యతగా నిర్వహించాలని సూచించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మహారాష్ట్ర కొత్త డీజీపీగా 26/11 హీరో సదానంద్ దాతే
మహారాష్ట్ర కొత్త డీజీపీగా 26/11 హీరో సదానంద్ దాతే
మహారాష్ట్ర: మహారాష్ట్ర పోలీస్ డైరెక్టర్...
Madhya Pradesh Expands Renewable Energy Infrastructure
Madhya Pradesh continues to accelerate renewable energy development through large-scale solar...
Kashmir Media Block: Amarnath Yatra Access Restricted
Access to information is being systematically walled off in Jammu & Kashmir. In June 2026,...
G. Sparjan Kumar IPS: A Dynamic Force in Kerala Policing
The Journey Begins
“The true strength of policing lies not merely in enforcing the...
దోమల వల్ల కలిగే వ్యాధులు నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే విజయవాడ నగరపాలక సంస్థ
*విజయవాడ నగరపాలక సంస్థ*
*19-12-2025*
*దోమల వల్ల కలిగే వ్యాధుల...