జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.

0
179

అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య, ఈ నెల 17న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం మదనపల్లి డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలు మొత్తం 3,96,796 మంది ఉన్నారని, వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సిబ్బంది సమన్వయంతో, బాధ్యతగా నిర్వహించాలని సూచించారు

Search
Categories
Read More
BMA
Waste Watchdogs: Open Hardware Sensors Detect Toxic Dumps
Unregulated e-waste incineration and clandestine hazardous waste dumping often occur in isolated...
By JoinBMA 2026-08-22 08:06:57 0 121
Andhra Pradesh
అదుపుతప్పి పొలాల్లోకి దూసుకు వెళ్లిన వాహనం
వంగర మండలం శ్రీహరిపురం గ్రామ సమీపంలో ఓ వాహనం బోల్తా పడ్డ ఘటన ఆదివారం ఉదయం చోటు జరిగింది....
By Boiena Rajesh 2026-08-30 05:41:02 0 96
Telangana
మొయినాబాద్ కస్టడీ పొడిగింపు నిరాకరణ
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేశ్రడ్డి, నమిత్ శర్మల పోలీసు కస్టడీ...
By Veeresh Kumar 2026-03-27 07:40:17 0 681
Andhra Pradesh
వైభవ్ సూర్యవంశీ కంటే తోపులు ఈ బుడ్డోళ్లు.. అంతకుమించిన విధ్వంసానికి సిద్ధమైన ‘రూ. 14 కోట్ల’ కుర్రాళ్లు..!
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం ఇటీవల అబుదాబిలో ముగిసింది. ఈ వేలంలో రాజస్థాన్ రాయల్స్...
By SivaNagendra Annapareddy 2025-12-18 05:07:31 0 288
Andhra Pradesh
*లోను కట్టలేదని వేధిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు*- సుప్రీంకోర్టు- వార్నింగ్
*లోన్ కట్టలేదని వేధిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు* - సుప్రీంకోర్టు వార్నింగ్ *​సామాన్యులకు...
By Chennaiah Kati 2026-02-05 02:37:55 0 265
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com