సృజనాత్మక సాంస్కృతిక చైర్ పర్సన్ పోడవటి తేజస్విని గారిని కలిసిన గాలివీడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
0
Comments
354
Views
ఈరోజు మంగళగిరిలో జరిగిన ఒక కార్యక్రమంలో సృజనాత్మక మరియు సాంస్కృతిక చైర్పర్సన్ పొడవటి తేజస్విని గారిని కలిసిన గాలివీడు మండలం ఐ టి డి పి అధ్యక్షుడు లక్కిం శ్రీహరి గారు గాలివీడు మండలంలో పల్లి విషయాలపై చర్చించడం జరిగింది . దీనికి స్పానుకూలంగా స్పందించిన సాంస్కృతిక చైర్పర్సన్ కు ధన్యవాదాలు తెలుపడం జరిగింది